LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hemoglobine441fd16-501f-4a28-aac6-8fa0ca5564b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hemoglobine441fd16-501f-4a28-aac6-8fa0ca5564b2-415x250-IndiaHerald.jpgఇప్పుడు చెప్పే పండ్లని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి.ద్రాక్ష పండ్లల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఎక్కువగా తయారవుతుంది.పుచ్చకాయను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయలో నీరు, విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లల్లో కివీ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది.Hemoglobin{#}Vitamin C;Vitamin;Manam;Ironహిమోగ్లోబిన్ స్థాయిలని పెంచే పండ్లు ఇవే?హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచే పండ్లు ఇవే?Hemoglobin{#}Vitamin C;Vitamin;Manam;IronMon, 11 Mar 2024 20:50:30 GMTఇప్పుడు చెప్పే పండ్లని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి.ద్రాక్ష పండ్లల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఎక్కువగా తయారవుతుంది.పుచ్చకాయను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయలో నీరు, విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లల్లో కివీ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది.స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో జామపండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జామపండ్లను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.


అరటి పండ్లల్లో ఐరన్ , విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణ కూడా పెరుగుతుంది. నారింజ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.శరీరం ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండడం చాలా అవసరం.తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల మనం రక్తహీనత బారిన పడాల్సి వస్తుంది. రక్తహీనత కారణంగా మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఎల్లప్పుడూ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి.హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఈ పండ్లని ఖచ్చితంగా తీసుకోవాలి.ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం సహజ సిద్దంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>