PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-winnig-2024d59299a8-c3d9-4c29-9170-a367054fb9ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-winnig-2024d59299a8-c3d9-4c29-9170-a367054fb9ff-415x250-IndiaHerald.jpgఏడాది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రతి పార్టీకి ఓటు చాలా కీలకంగా మారుతోంది .ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలో కూటమితో పోటీగా ప్రచారంలోకి పాల్గొంటున్నాయి.. వైసీపీ పార్టీ మాత్రం సింగల్ గానే పోటీ చేస్తామంటూ వివరిస్తున్నాయి.. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో ఏ పార్టీ గెలుస్తుందని విషయం పైన కూడా బెట్టింగులు ఎక్కువగా నడుస్తున్నాయి.. ప్రధాన పార్టీ 100 స్థానాల్లో గెలుస్తుందని చాలామంది బెట్టింగ్ వేస్తున్నారు.. వైసీపీ వర్సెస్ కూటమితో పోటీ పడనుండగా వైసిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టిడిపి పార్టీ భవిJAGAN;WINNIG;2024{#}YCP;News;Jagan;Janasena;Andhra Pradesh;Party;TDP;Bharatiya Janata Partyజగన్ -కూటమి.. వైసిపి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.!!జగన్ -కూటమి.. వైసిపి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.!!JAGAN;WINNIG;2024{#}YCP;News;Jagan;Janasena;Andhra Pradesh;Party;TDP;Bharatiya Janata PartyMon, 11 Mar 2024 09:00:00 GMTఏడాది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రతి పార్టీకి ఓటు చాలా కీలకంగా మారుతోంది .ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలో కూటమితో పోటీగా ప్రచారంలోకి పాల్గొంటున్నాయి.. వైసీపీ పార్టీ మాత్రం సింగల్ గానే పోటీ చేస్తామంటూ వివరిస్తున్నాయి.. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో ఏ పార్టీ గెలుస్తుందని విషయం పైన కూడా బెట్టింగులు ఎక్కువగా నడుస్తున్నాయి.. ప్రధాన పార్టీ 100 స్థానాల్లో గెలుస్తుందని చాలామంది బెట్టింగ్ వేస్తున్నారు.. వైసీపీ వర్సెస్ కూటమితో పోటీ పడనుండగా వైసిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టిడిపి పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..


ఒకవేళ వైసీపీ పార్టీ ఓడిన కూటమితో గెలుపును పెద్దగా విజయాన్ని అనిపించుకోదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరొకవైపు బిజెపితో పొత్తు టిడిపి జనసేనకు మేలు కంటే చాలా కీడే చేస్తుందని పలువురు రాజకీయ నేతలు తెలుపుతున్నారు.. ఒకవేళ ఏపీ సీఎం జగన్ తన పార్టీని గెలిపించుకుంటే.. ఆంధ్రాలో టిడిపి పార్టి కూడా పతనం అవుతుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయంగా తెలుపుతున్నారు.. అందుకే జనసేన బిజెపితో పొత్తు పెట్టుకొని మరి ముందుకు వెళ్లాలని చూస్తున్నారు చంద్రబాబు.

గతంలో కూడా బిజెపి వల్ల ప్రత్యేక హోదా రాలేదని.. ఇప్పుడు పొత్తులతో ప్రత్యేక హోదా ఇప్పించగలరా అనే విషయం పైన కూడా ప్రశ్నలు మొదలవుతున్నాయి.. కూటమి పొత్తుతో రెబల్స్ రూపంలో ఈ పార్టీలకు చాలా ప్రమాదం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. రాజకీయాలలో పొత్తులు కచ్చితంగా మేలు చేస్తాయని చెప్పలేమని విశ్లేషకులు కూడా తెలుపుతున్నారు..2014 మ్యాజిక్ను రిపీట్ చేయడం అంత సాధ్యమైన పని కాదని అప్పటి పరిస్థితులు వేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరని కూడా తెలుపుతున్నారు.. 2024 ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు అధిక స్థాయిలో ఖర్చు చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరో కొద్దిరోజులు ఉండాల్సిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>