MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-done-it-for-remunerationa12aa2a4-79aa-48ca-975a-f0f3c6c64962-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-done-it-for-remunerationa12aa2a4-79aa-48ca-975a-f0f3c6c64962-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ఆఖరిగా నటించిన 7 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు వచ్చిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. విశ్వక్ సేన్ తాజాగా విద్యధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందేvs{#}arjuna;Yuva;Viswak sen;March;cinema theater;Hero;Telugu;Cinemaవిశ్వక్ సేన్ ఆఖరి 7 మూవీలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!విశ్వక్ సేన్ ఆఖరి 7 మూవీలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!vs{#}arjuna;Yuva;Viswak sen;March;cinema theater;Hero;Telugu;CinemaSun, 10 Mar 2024 03:30:00 GMTటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ఆఖరిగా నటించిన 7 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు వచ్చిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

విశ్వక్ సేన్ తాజాగా విద్యధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు ఓరి దేవుడా అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల కలెక్షన్ లను రాబట్టింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు పాగల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కంటే ముందు విశ్వక్ హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ 1.32 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. విశ్వక్ ఈ మూవీ కంటే ముందు నటించిన పలకనామ దాస్ సినిమా 1.02 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>