MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika8cd5bff9-91f9-412e-b5df-a258db33b51a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika8cd5bff9-91f9-412e-b5df-a258db33b51a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ నటిమని అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దేశ ముదురు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపించడం మొదలు పెట్టhansika{#}Hansika Motwani;Allu Arjun;Industry;Industries;Kollywood;Beautiful;BEAUTY;Pink;Tollywood;media;Tamil;Josh;Success;Box office;Telugu;Cinemaకిల్లింగ్ లుక్స్ లో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న హన్సిక..!కిల్లింగ్ లుక్స్ లో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న హన్సిక..!hansika{#}Hansika Motwani;Allu Arjun;Industry;Industries;Kollywood;Beautiful;BEAUTY;Pink;Tollywood;media;Tamil;Josh;Success;Box office;Telugu;CinemaSun, 10 Mar 2024 06:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ నటిమని అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దేశ ముదురు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. 

ఇక ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమెకు కోలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశం దక్కడం అలాగే ఈ బ్యూటీ నటించిన చాలా తమిళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో హన్సిక చాలా సంవత్సరాల పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ ను పర్వాలేదు అనే జోష్ లో ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో అంతకుమించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>