MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-as-soorpanakaeb9c6274-dc54-40d1-b730-3a804917a5fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-as-soorpanakaeb9c6274-dc54-40d1-b730-3a804917a5fe-415x250-IndiaHerald.jpgసందీప్ కిషన్ హీరో గా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే తమిళ , హిందీ సినీ పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ బ్యూటీ ప్రస్తుతrakul{#}jaaki;venkatadri express;Husband;Industry;Industries;Press;rakul preet singh;BEAUTY;Tollywood;Hindi;Tamil;marriage;Josh;Hero;Teluguతన భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రకుల్..!తన భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రకుల్..!rakul{#}jaaki;venkatadri express;Husband;Industry;Industries;Press;rakul preet singh;BEAUTY;Tollywood;Hindi;Tamil;marriage;Josh;Hero;TeluguSun, 10 Mar 2024 08:30:00 GMTసందీప్ కిషన్ హీరో గా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది . అందులో భాగంగా ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే తమిళ , హిందీ సినీ పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగా ఈ బ్యూటీ ప్రస్తుతం దాదాపుగా తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పేసి తమిళ , హిందీ సినిమా లలోనే నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది . ఇది ఇలా ఉంటే రకుల్ గత కొంత కాలంగా జాకీ బాగ్ననీ అనే వ్యక్తి తో ప్రేమలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక చాలా కాలం ప్రేమించు కొని ఒకరి నొక పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత విరు కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత రకుల్ తన భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

జాకీ లోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనను మొదటిగా ఆకర్షించింది అని రకుల్ తెలియజేసింది. అలాగే తాను నవ్వుతూ ఉండటం మాత్రమే కాకుండా జాకీ పక్క వాళ్ళను కూడా నవ్విస్తూ ఉంటాడు. అందరిని సంతోష పరచడం అతనిలో ఉన్న స్పెషల్ లక్షణం. అందుకే ఆయనను ఇష్టపడ్డాను. అలాగే మంచి మనసు కలిగిన వ్యక్తి. అటువంటి మనిషి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అని తాజాగా ఓ కార్యక్రమంలో రకుల్ చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>