Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1d8cc9a7-c5c0-4f27-a9e6-02a1941cf16b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1d8cc9a7-c5c0-4f27-a9e6-02a1941cf16b-415x250-IndiaHerald.jpgరష్మి గౌతమ్.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. క్రేజీ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎటువంటి స్థానం అందుకుందో..కూడా మనకు తెలిసిందే . యాంకర్ రష్మీ ఓ మంచి పెట్ లవర్ .. ఎవరైనా సరే మూగజీబులను హింసిస్తే చూడలేరు..అది ఎంతటి వారైనా సరే చీల్చి చెండాడేస్తోంది.మూగజీవులను హింసించే వారిపై ఫైర్ అవుతుంది . ఈ విషయంలో చాలాసార్లు రష్మీ ట్రోలింగ్ కి కూడా గురైన విషయం తెలిసిందే . రీసెంట్గా రష్మీ జీవితంలో విషాదం చోటుచేసుకుంది . ఆమె ఎంతో ప్రేమగా ఇష్టsocialstars lifestyle{#}gautham new;gautham;rashmi gautham;Jabardasth;Dogs;Rashami Desai;Santosham;Lover;media;Instagram;Industryరష్మీ జీవితంలో తట్టుకోలేని విషాదం..!!రష్మీ జీవితంలో తట్టుకోలేని విషాదం..!!socialstars lifestyle{#}gautham new;gautham;rashmi gautham;Jabardasth;Dogs;Rashami Desai;Santosham;Lover;media;Instagram;IndustrySun, 10 Mar 2024 16:45:00 GMTరష్మి గౌతమ్.. ఈ పేరుకి ప్రత్యేకం గా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజీ పాపు లారిటీ దక్కించుకుంది. క్రేజీ యాంకర్ గా ఇండస్ట్రీ లో ఎటువంటి స్థానం అందుకుందో..కూడా మనకు తెలి సిందే . యాంకర్ రష్మీ ఓ మంచి పెట్ లవర్ .. ఎవరైనా సరే మూగజీబులను హింసిస్తే చూడలేరు..అది ఎంతటి వారైనా సరే చీల్చి చెండా డేస్తోంది.మూగజీవులను హింసించే వారిపై ఫైర్ అవుతుంది . ఈ విషయంలో చాలాసార్లు రష్మీ ట్రోలింగ్ కి కూడా గురైన విషయం తెలిసిందే . రీసెంట్గా రష్మీ జీవితంలో విషాదం చోటుచేసుకుంది . ఆమె ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ మరణించింది. ఈ విషయాన్ని రష్మి తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కీ గౌతమ్ అనే పేరు పెట్టింది .చుట్కీ గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మి చాలా సార్లు పోస్ట్ చేసింది. కాగా రీసెంట్గా రష్మీ తన కుక్క చుట్కి చని పోయిన విషయాన్ని అఫీ షియల్ గా ప్రకటించింది. మరణించిన కుక్కపై రష్మీ పూల మాలవేసి ఫోటోని కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది . చుటికీ తో తాను ఎంత ప్రేమగా గడిపానో అనే విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది . ఈ ఫొటోస్ చూసిన జనాలు రష్మీ ఇంత మంచి పెట్ లవరా..? అంటూ ఆశ్చర్య పోతున్నారు. అంతేకాదు రష్మీలో ఈ యాంగిల్ కూడా ఉందా..? గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు . మరి కొంతమంది చుట్కి మరణం పై కామెంట్స్ చేస్తున్నారు . చుట్ కి గౌతమ్ స్వర్గంలో సంతోషం గా ఉంటుంది రష్మీ అక్క డోంట్ వర్రీ అంటూ చెప్పుకొస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>