MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-the-hell-is-this-gopichand-gets-trolledf422f3f3-1594-4cb9-8fb2-7d36b9d6f806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-the-hell-is-this-gopichand-gets-trolledf422f3f3-1594-4cb9-8fb2-7d36b9d6f806-415x250-IndiaHerald.jpgగోపీచంద్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఆఖరుగా నటించినా 8 మూవీ లకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి హర్ష దర్శకత్వం వహించగా ... మాలవిక శర్మ , ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.08 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. గోgc{#}gautham new;chanakya-movie-2019;Chanakya;oxygen;gautham;shankar;Hero;cinema theater;Heroine;Cinema;Teluguగోపీచంద్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!గోపీచంద్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!gc{#}gautham new;chanakya-movie-2019;Chanakya;oxygen;gautham;shankar;Hero;cinema theater;Heroine;Cinema;TeluguSun, 10 Mar 2024 02:00:00 GMTగోపీచంద్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఆఖరుగా నటించినా 8 మూవీ లకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి హర్ష దర్శకత్వం వహించగా ... మాలవిక శర్మ , ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.08 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం సినిమా విడుదల అయిన మొదటి రోజు 1.17 కోట్ల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

గోపీచంద్ హీరో గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.62 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

గోపీచంద్ హీరో గా రూపొందిన సిటీ మార్ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.98 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

గోపీచంద్ కొంత కాలం క్రితం చాణక్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 97 లక్షల కలెక్షన్ లను రాబట్టింది.

గోపీచంద్ హీరో గా రూపొందిన పంతం సినిమా విడుదల అయిన మొదటి రోజు 2.82 కోట్ల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టగా ... ఆక్సిజన్ మూవీ 1.61 కోట్ల కలెక్షన్ లను ... గౌతమ్ నంద సినిమా 3.29 కోట్ల కలెక్షన్ లను విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>