MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-gave-the-nod-to-hanuman-director8c1b2305-0729-4c3c-ac03-0aa75d0b8630-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-gave-the-nod-to-hanuman-director8c1b2305-0729-4c3c-ac03-0aa75d0b8630-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖండ సినిమా కంటే ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని అపజయలను ఎదుర్కొన్న బాలకృష్ణ "అఖండ" మూవీ విజయంతో అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే పోయిన సంవత్సరం బాలకృష్ణ "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇలా ఇప్పటికే వరుసగా మూడు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం బాబిnbk{#}lion;Simha;sithara;Josh;Box office;naga;producer;Producer;Hero;Balakrishna;Success;Heroine;Cinema"ఎన్బికె109" గ్లిమ్స్ వీడియోకి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"ఎన్బికె109" గ్లిమ్స్ వీడియోకి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!nbk{#}lion;Simha;sithara;Josh;Box office;naga;producer;Producer;Hero;Balakrishna;Success;Heroine;CinemaSun, 10 Mar 2024 01:25:55 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖండ సినిమా కంటే ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని అపజయలను ఎదుర్కొన్న బాలకృష్ణ "అఖండ" మూవీ విజయంతో అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే పోయిన సంవత్సరం బాలకృష్ణ "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది.

ఇలా ఇప్పటికే వరుసగా మూడు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం వారు రూపొందిస్తున్నారు.
\
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇందులో బాలకృష్ణ మాస్ డైలాగు లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ గ్లిమ్స్ వీడియో విడుదల అయిన 24 గంటల సమయంలో 2.1 మిలియన్ వ్యూస్ ను ... 115 కే లైక్స్ ను అందుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్లిమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ నీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో ఊర్వసి రౌటేలా హీరోయిన్ గా కనిపించబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>