MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f570729-57d6-4dc6-8d12-334a60aed9bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f570729-57d6-4dc6-8d12-334a60aed9bb-415x250-IndiaHerald.jpgజాన్వి కపూర్ వెండితెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మిలియన్లు కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లోనే ఎక్కువగా తన అందాలను చూపిస్తూ భారీగా గుర్తింపు తెచ్చుకుంటుంది. శ్రీదేవి కూతురు అన్న బ్రాండ్ ఉంది కాబట్టి ఈ ముద్దుగుమ్మ ని ఎవరు ఆపలేకపోతున్నారు. అందుకే బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నాలుగుపదుల వయస్సు దాటినప్పటికీ గ్లామర్ షో తో ముందుకు వెళ్తున్నారు. కానీ జాన్వి కపూర్ మాత్రం ఇంకా చాలా యంగ్ గానే ఉంది. ఈ యంగ్ ఏజ్ లో తన గ్లామర్ తో tollywood{#}Janhvi Kapoor;maya;Kanna Lakshminarayana;Sridevi Kapoor;Yevaru;Heroine;bollywoodమెరిసే చీర కట్టులో జాన్వి కపూర్..!?మెరిసే చీర కట్టులో జాన్వి కపూర్..!?tollywood{#}Janhvi Kapoor;maya;Kanna Lakshminarayana;Sridevi Kapoor;Yevaru;Heroine;bollywoodSun, 10 Mar 2024 16:55:00 GMTజాన్వి కపూర్ వెండితెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మిలియన్లు కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లోనే ఎక్కువగా తన అందాలను చూపిస్తూ భారీగా గుర్తింపు తెచ్చుకుంటుంది. శ్రీదేవి కూతురు అన్న  బ్రాండ్ ఉంది కాబట్టి ఈ ముద్దుగుమ్మ ని ఎవరు ఆపలేకపోతున్నారు. అందుకే బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నాలుగుపదుల వయస్సు దాటినప్పటికీ గ్లామర్ షో తో ముందుకు వెళ్తున్నారు. కానీ జాన్వి కపూర్ మాత్రం ఇంకా చాలా యంగ్ గానే ఉంది. ఈ యంగ్ ఏజ్ లో తన గ్లామర్ తో కుర్రకారులకి హీట్ పుట్టిస్తోంది. 

జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్. అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు  ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో

హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ తరచుగా వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. తన సొగసుతో.. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ స్కై బ్లూ చీరలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. మత్తుగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు చిత్తై పోతున్నారు. బ్యాక్ సొగసు చూపిస్తూ జాన్వీ ఇస్తున్న ఫోజులు యువతని విరహంతో ముంచేస్తున్నాయి.  చీర కట్టినప్పటికీ ఎక్కడా ఆమె అందాలు దాచుకోవడం లేదు. ఆమె ధరించిన బ్లౌజ్ కూడా బ్రాని తలపించేలా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>