BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/murderdd2606ad-b57e-4d04-a4ea-9e9a30c7ddd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/murderdd2606ad-b57e-4d04-a4ea-9e9a30c7ddd1-415x250-IndiaHerald.jpgగుంటూరు నగరంలోని దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. గుంటూరు షాప్‌ ఎంప్లాయీస్ కాలనీ ఈ దారుణ ఘటన జరిగింది. 10వ లైన్‌లో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైనట్టు స్థానికులు తెలిపారు. నగరంలో దారుణంగా యువతిని హత్య చేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై అనేక చోట్ల కత్తి పోట్లను పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలోనే కత్తి కూడా దొరికింది. పాత గుంటూరు సీఐ రమేmurder{#}Katthi;Murder.;Guntur;policeయువతి దారుణ హత్య.. చేతిపై పచ్చబొట్టు?యువతి దారుణ హత్య.. చేతిపై పచ్చబొట్టు?murder{#}Katthi;Murder.;Guntur;policeSun, 10 Mar 2024 07:08:55 GMTగుంటూరు నగరంలోని దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. గుంటూరు షాప్‌ ఎంప్లాయీస్ కాలనీ ఈ దారుణ ఘటన జరిగింది. 10వ లైన్‌లో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైనట్టు స్థానికులు తెలిపారు. నగరంలో దారుణంగా యువతిని హత్య చేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై అనేక చోట్ల  కత్తి పోట్లను పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలోనే కత్తి కూడా దొరికింది.  పాత గుంటూరు సీఐ రమేశ్‌బాబు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆయనే సంఘటనా స్థలానికి చేరుకుని క్రైమ్‌ సీన్‌ పరిశీలించారు. అయితే.. హత్యకు గురైన మహిళ శరీరంపై  దుర్గారావు అనే పచ్చబొట్టును పోలీసులు గుర్తించారు. ఈ మిస్టరీ విప్పే పనిలో గుంటూరు పోలీసులు ఉన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>