NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/currenr27e9bf1f-e7aa-4636-9d21-daf5683c0075-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/currenr27e9bf1f-e7aa-4636-9d21-daf5683c0075-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ప్రస్తుతం విశ్వమంతా పాకి పోవడంతో.. ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇటీవల కాలంలో కరెంటు చార్జీలకు భయపడి ఎంతో మంది ఇక కరెంట్ ని ఎలా సేవ్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక లైట్లు ఫ్యాన్లు వెలిగించడం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇంట్లో Currenr{#}Adah Sharma;electricity;Manam;mediaఅయ్యబాబోయ్ అక్కడ శృంగారంతో.. కరెంట్ ఆదా చేస్తున్నారట?అయ్యబాబోయ్ అక్కడ శృంగారంతో.. కరెంట్ ఆదా చేస్తున్నారట?Currenr{#}Adah Sharma;electricity;Manam;mediaSun, 10 Mar 2024 15:15:00 GMTసోషల్ మీడియా ప్రస్తుతం విశ్వమంతా పాకి పోవడంతో.. ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇటీవల కాలంలో కరెంటు చార్జీలకు భయపడి ఎంతో మంది ఇక కరెంట్ ని ఎలా సేవ్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక లైట్లు ఫ్యాన్లు వెలిగించడం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇంట్లో ఉండే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇక అవసరానికి తగ్గట్లుగా వాడటం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఇక విద్యుత్ను ఆదా చేసి ఇక కరెంట్ చార్జీల నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కరెంటు సేవ్ చేసేందుకు ఒక విచిత్రమైన పని చేస్తున్నారు. ఏకంగా శృంగారం చేయడం ద్వారా కరెంటును సేవ్ చేస్తున్నారు. అదేంటి వినడానికే విచిత్రంగా ఉంది. శృంగారానికి కరెంట్ కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా.. అయితే ఇలా శృంగారం చేయడం వల్ల కరెంట్ ఆదా చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది.



 ప్రస్తుతం అమెరికాలో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో అందరూ హీటర్లు వాడుతున్నారు. దీంతో ఇక బిల్లులు కట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా హీటర్లు వాడి బిల్లులు కట్టుకోలేని వారు చలిని తట్టుకునేందుకు  వెచ్చధనం కోసం హీటర్లు కాకుండా రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారట. ఇలా చేయడం ద్వారా హీటర్లు వాడకుండా విద్యుత్ని ఆదా చేస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపట్టిన నివేదికలో తేలింది. దాదాపు 1000 మంది ఈ సర్వేలో పాల్గొనగా వారిలో 800 మంది తాము చలిని తట్టుకునేందుకు హీటర్లను కాకుండా ఇక శృంగారం వైఫై మగ్గుచూపుతున్నామని తెలిపినట్లు ఈ పరిశోధన రిపోర్టులు చెబుతున్నాయ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>