PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababucf9105fe-079f-44a4-a808-6a348bcd4aba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababucf9105fe-079f-44a4-a808-6a348bcd4aba-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో గెలుపు ఎవరిదైన విషయం పైన చాలా ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఒంటరిగాని ఎన్నికల బరిలో దిగబోతోంది కానీ టిడిపి జనసేన బిజెపి పార్టీతో పాటు ఇతర పార్టీలను కూటమిగా చేర్చుకొని బరిలోకి దిగబోతున్నాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం పైన ఇప్పటికీ ఎన్నో సంస్థలు కూడా పలు రకాల సర్వేల ద్వారా వెల్లడించాయి.. ఇప్పటికె కొన్ని సర్వే సంస్థలు కూడా తమ సర్వేలను వెల్లడిస్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండగా మరికొన్నిJAGAN ;CHANDRABABU{#}Survey;MP;Elections;YCP;Party;TDP;Bharatiya Janata Partyఏపీ: పొత్తులతో కూడా టిడిపి పార్టీ విజయం అసాధ్యమే.. కాబోయే సీఎం జగన్..!!ఏపీ: పొత్తులతో కూడా టిడిపి పార్టీ విజయం అసాధ్యమే.. కాబోయే సీఎం జగన్..!!JAGAN ;CHANDRABABU{#}Survey;MP;Elections;YCP;Party;TDP;Bharatiya Janata PartySun, 10 Mar 2024 10:00:00 GMTఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో గెలుపు ఎవరిదైన విషయం పైన చాలా ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఒంటరిగాని ఎన్నికల బరిలో దిగబోతోంది కానీ టిడిపి జనసేన బిజెపి పార్టీతో పాటు ఇతర పార్టీలను కూటమిగా చేర్చుకొని బరిలోకి దిగబోతున్నాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం పైన ఇప్పటికీ ఎన్నో సంస్థలు కూడా పలు రకాల సర్వేల ద్వారా వెల్లడించాయి.. ఇప్పటికె కొన్ని సర్వే సంస్థలు కూడా తమ సర్వేలను వెల్లడిస్తూ ఉన్నాయి.

కొన్ని సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు టిడిపినీ ఎలాగైనా లేపాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.. తాజాగా ఫోల్ స్ట్రాటజీ సంస్థలో ఒకటైన సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కూటమితో టిడిపి పార్టీ విజయం అసాధ్యమని తేల్చి చెప్పేసింది.. కూటమిలో కేవలం టిడిపికి 45 నుంచి 52 స్థానాలు మాత్రమే వస్తాయంటూ వెల్లడించారు..  వైసిపి పార్టీకి..105 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.. అయితే ఇందులో సీట్లు అటు ఇటుగా అయినా ఉండవచ్చు అంటూ తెలియజేశారు.


ఇక వైసిపి ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే..51% ఖాయమని ప్రతిపక్ష పార్టీ టిడిపికి 41 % ఓట్లు పడతాయంటూ కూడా వెల్లడించారు. ఎంపీ స్థానాలలో వైసీపీకి 19 సీట్లు వస్తాయని మిగిలినవి టిడిపి పార్టీ గెలుచుకుంటుందంటూ కూడా వివరించారు.దీంతో కూటమితో పెద్ద గా టిడిపి పార్టీకి వచ్చేది ఏమీ లేదనే విషయం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మరి సర్వేల అంచనాల ప్రకారం ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.. ఎన్నికలు జరిగి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది కాబట్టి.. ఎన్నికల పోలింగ్ అయిపోయి  ఫలితాలు విడుదలై ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>