PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu10ff04d2-811a-48d4-809c-ff5db12bda06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu10ff04d2-811a-48d4-809c-ff5db12bda06-415x250-IndiaHerald.jpgరాజకీయాలలో ఎన్నో రకాల పార్టీలు సైతం ఒక్కొక్కసారి పుట్టుకొస్తూ ఉంటాయి.. మరికొన్ని పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళుతూ ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.. మరి కొంతమంది అలా పొత్తుని నమ్మించి పార్టీలను మోసం చేస్తూ ఉంటారు.ఇలా దేశంలో ఎన్నో ఘటనలు కూడా ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా ఇదే సంఘటనలు జరగబోతుండడంతో పొలిటికల్ పరంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతుంది. చంద్రబాబు వ్యూహానికి జనసేన పార్టీ బలి కాబోతుందని విషయాలను పలువు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారPAWAN ;CHANDRABABU{#}CBN;vidya;GEUM;Assembly;politics;Nijam;Parliament;kalyan;Janasena;TDP;YCP;Bharatiya Janata Partyచంద్రన్న వ్యూహానికి బలవుతున్న జనసేన..!!చంద్రన్న వ్యూహానికి బలవుతున్న జనసేన..!!PAWAN ;CHANDRABABU{#}CBN;vidya;GEUM;Assembly;politics;Nijam;Parliament;kalyan;Janasena;TDP;YCP;Bharatiya Janata PartySun, 10 Mar 2024 08:00:00 GMTరాజకీయాలలో ఎన్నో రకాల పార్టీలు సైతం ఒక్కొక్కసారి పుట్టుకొస్తూ ఉంటాయి.. మరికొన్ని పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళుతూ ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.. మరి కొంతమంది అలా పొత్తుని నమ్మించి పార్టీలను మోసం చేస్తూ ఉంటారు.ఇలా దేశంలో ఎన్నో ఘటనలు కూడా ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా ఇదే సంఘటనలు జరగబోతుండడంతో పొలిటికల్ పరంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతుంది. చంద్రబాబు వ్యూహానికి జనసేన పార్టీ బలి కాబోతుందని విషయాలను పలువు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ పరంగా గేమ్ ఆడినట్లు ఏ నేతలు కూడా ఆడలేరని చాలామంది తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా నమ్మించి మోసం చేయడం.. వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు వైసిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు.. ఇప్పుడు ఈ మాటలను నిజం చేస్తూ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి.. ఇప్పటికే కేవలం 24 అసెంబ్లీ స్థానాలలో జనసేన పార్టీ నిలిచేలా చూస్తూ చంద్రబాబు వ్యూహాన్ని రచించారనే ప్రచారం వినిపిస్తోంది


పవన్ తో పాటు జనసైనికులకు కూడా ఈ విషయం కాస్త గట్టిగానే తగిలింది.. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వేడుకగా బిజెపితో పొత్తు కోసం పలు రకాల ప్రయత్నాలు చేసి సీట్ల విషయంలో నిన్నటి రోజున కాస్త క్లారిటీ రావడంతో పొత్తు ప్రకటించారు.. అయితే బిజెపి అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు కాస్త ఎదురు దెబ్బలు తగలడంతో చంద్రబాబు కొత్త ప్రణాళికలను ముందుకు వేశారు. పొత్తుల భాగంగా బిజెపి కోరుకుంటున్నాలను జనసేన కోటాలో నుంచి తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. టిడిపి జనసేన కూటమిలో మూడు లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించగా.. జనసేనకు కేటాయించిన మూడు పార్లమెంటు స్థానాల నుంచి కట్ చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. అందుకు పవన్ కళ్యాణ్ కి కూడా ఒప్పించే విధంగా చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.. మొత్తంగా చంద్రబాబు దెబ్బకు పవన్ కళ్యాణ్ బలి కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>