MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda71be9b7-e2ef-4381-94be-06bb1a9c2c5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda71be9b7-e2ef-4381-94be-06bb1a9c2c5b-415x250-IndiaHerald.jpgజయం సినిమా ముద్దుగుమ్మ సదా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు వరస సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తోంది. అలా ఒక వైపు సినిమాలో మరొకవైపు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభమై ఇప్పటికే దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ బ్యూటీని జయం సినిమా హీరోయిన్ అనే తమ అభిమానులు పిలుస్తూ ఉంటారు. అంతగా ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. tollywood{#}Sada;Jayam;sunday;marriage;BEAUTY;television;Comedy;Cinema;Telugu;Heroineగోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జయం బ్యూటీ సదా..!గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జయం బ్యూటీ సదా..!tollywood{#}Sada;Jayam;sunday;marriage;BEAUTY;television;Comedy;Cinema;Telugu;HeroineSun, 10 Mar 2024 18:32:29 GMTజయం సినిమా ముద్దుగుమ్మ సదా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు వరస సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తోంది. అలా ఒక వైపు సినిమాలో మరొకవైపు టీవీ షోస్ చేస్తూ బిజీగా  ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభమై ఇప్పటికే దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ బ్యూటీని జయం సినిమా హీరోయిన్ అనే తమ అభిమానులు పిలుస్తూ ఉంటారు. అంతగా ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ.

ఆ సినిమాలో సదా నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. పల్లెటూరి పిల్లలాగా లంగా వోణీలో అద్భుతంగా కనిపించింది. తెలుగు ఆడియన్స్ ని అందరినీ మంత్రం ముద్దులని చేసింది. ఇది ఎలా ఉంటే అవునన్నా కాదన్నా సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే కనిపించింది. ఈ సుందరి. అచ్చం తెలుగు ఆడపడుచు లాగా చక్కటి అందంతో అందరినీ మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. దాదాపు పదేళ్ల పాటు ఆమె కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగింది. కానీ ఆ తర్వాత స్లో అయ్యింది. ఆఫర్లు తగ్గాయి.

కొత్త హీరోయిన్ల జోరులో ఈ బ్యూటీ క్రేజ్‌ పడిపోయింది. దీంతో క్రమంగా ఫేడౌట్‌ అయిపోయింది. దీన్ని గమనించి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది సదా. ఆమె వ్యక్తిగత జీవితంపై ఫోకస్‌ పెట్టింది. పెళ్లి చేసుకోలేదు, ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. అదే సమయంలో జంతు ప్రేమికురాలిగా వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది.  ఇక తాజాగా గోల్డెన్‌ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసలా మెరిసిపోతుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. టీవీ షోస్‌లో మెరుస్తుంది. జబర్దస్త్, కామెడీ స్టార్స్, ఆదివారం స్టార్‌ మా పరివార్‌, డాన్సు షో వంటి షోస్‌కి జడ్జ్ గా చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ మెరుస్తుంది. ఇటీవల ఆమె అహింస, ఆదికేశవ మూవీస్‌లో నటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>