MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyas-unbeatable-streak-zero-setbacks169ea8a9-a0bc-484d-b461-a0461b35e89b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyas-unbeatable-streak-zero-setbacks169ea8a9-a0bc-484d-b461-a0461b35e89b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అఖండ మూవీ కంటే ముందు బాలకృష్ణ కొన్ని అపజయాలను ఎదుర్కొన్నాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో బాలకృష్ణ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈbalayya{#}Sangeetha;boyapati srinu;thaman s;Music;Tollywood;Bobby;lion;Simha;Balakrishna;Hero;Cinemaవరుసగా 4వ సారి ఆ టెక్నీషియన్ తో పని చేస్తున్న బాలయ్య..!వరుసగా 4వ సారి ఆ టెక్నీషియన్ తో పని చేస్తున్న బాలయ్య..!balayya{#}Sangeetha;boyapati srinu;thaman s;Music;Tollywood;Bobby;lion;Simha;Balakrishna;Hero;CinemaSun, 10 Mar 2024 07:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అఖండ మూవీ కంటే ముందు బాలకృష్ణ కొన్ని అపజయాలను ఎదుర్కొన్నాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో బాలకృష్ణ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు.

మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా విజయం లో కూడా తమన్ సంగీతం కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ తర్వాత బాలయ్య "భగవంత్ కేసరి" అనే సినిమా లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

అలాగే ఈ మూవీ మ్యూజిక్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మొదట సంగీత దర్శకుడిగా పలువురి పేర్లు వినిపించాయి. ఇక ఆఖరుగా ఈ సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుండి గ్లిమ్స్ వీడియో విడుదల అయింది. దానికి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు  ఇలా వరుసగా నాలుగవ సారి బాలయ్య సినిమాకి తమన్ పని చేస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>