MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi48108146-7d60-4901-a4cf-8cd1f8291d60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi48108146-7d60-4901-a4cf-8cd1f8291d60-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో ఝాన్సీ కపూర్ ఒకరు. ఈ నటి ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ.పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.jhanvi{#}jahnavi;Jr NTR;koratala siva;October;BEAUTY;Red;Tollywood;Pawan Kalyan;Josh;India;Heroine;Telugu;Cinemaచీరకట్టులో కుర్రకారు మనసు దోచుకుంటున్న జాన్వి..!చీరకట్టులో కుర్రకారు మనసు దోచుకుంటున్న జాన్వి..!jhanvi{#}jahnavi;Jr NTR;koratala siva;October;BEAUTY;Red;Tollywood;Pawan Kalyan;Josh;India;Heroine;Telugu;CinemaSun, 10 Mar 2024 09:00:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో ఝాన్సీ కపూర్ ఒకరు. ఈ నటి ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ.పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

మూవీ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఈ బ్యూటీ కి తెలుగు లో భారీ సినీ అవకాశాలు దక్కుతాయి అని చాలాక్మంది అనుకున్నారు. కానీ ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా విడుదల కాకముందే మరో టాలీవుడ్ క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. మరికొన్ని రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇలా ప్రస్తుతం ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో జాన్వి అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>