MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39813f9e-5a7b-40df-b097-7f4f6cab72d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39813f9e-5a7b-40df-b097-7f4f6cab72d5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా తన సత్తా చూపిస్తోంది. విడాకుల తర్వాత సమంతకి మయం సైటర్స్ వ్యాధి రావడం జరిగింది. దీంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించిన సమంత తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకోవడానికి కొన్నాళ్లు సినిమాకి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న tollywood{#}kushi;maya;Kushi;Samantha;Tollywood;Heroine;BEAUTYజిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న సమంత.. వీడియో వైరల్..!జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న సమంత.. వీడియో వైరల్..!tollywood{#}kushi;maya;Kushi;Samantha;Tollywood;Heroine;BEAUTYSun, 10 Mar 2024 16:35:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా తన సత్తా చూపిస్తోంది. విడాకుల తర్వాత సమంతకి మయం సైటర్స్ వ్యాధి రావడం జరిగింది. దీంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించిన సమంత తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకోవడానికి కొన్నాళ్లు సినిమాకి బ్రేక్ ఇచ్చింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయాన్ని అయినా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దాంతో పాటు ఆమె చేసే జిమ్ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. బ్లాక్ టైట్ ఫిట్ లో సమంత ట్రైనర్ సహాయంతో

ర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత జిమ్ లో ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని తమ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. అయినా కూడా సమంత నిత్యం వర్కౌట్స్ చేస్తూ తన బాడీని ఇంకా ఫిట్ గా చేసుకుంటున్నారు. ఇక సమంత బాలీవుడ్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో నటిస్తున్నారు...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>