PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sidham-saba54a35024-0ae3-4113-b0f5-c0482f093bf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sidham-saba54a35024-0ae3-4113-b0f5-c0482f093bf5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమితో ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో పాల్గొనబోతున్నారు.. బిజెపి ప్రభుత్వంతో పొత్తు కోసం అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్నో కసరత్తులు చేసి చివరికి ఒప్పించి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తుల వ్యవహారం పైన సీట్ల వ్యవహారంతో తుది నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం టిడిపి జనసేన రెండు కూడా ఎన్డీఏలో చేరేకకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి తెలుగుదేశం పొత్తు కుదిరిన తరుSIDHAM SABA{#}Telugu Desam Party;Jagan;Andhra Pradesh;Parliment;Reddy;Addanki;Bapatla;central government;Party;kalyan;Janasena;TDP;Congress;Minister;CM;Bharatiya Janata Partyఆసక్తిగా మారుతున్న సిద్ధం సభ.. టిడిపి జనసేన బిజెపి పొత్తుతో..!!ఆసక్తిగా మారుతున్న సిద్ధం సభ.. టిడిపి జనసేన బిజెపి పొత్తుతో..!!SIDHAM SABA{#}Telugu Desam Party;Jagan;Andhra Pradesh;Parliment;Reddy;Addanki;Bapatla;central government;Party;kalyan;Janasena;TDP;Congress;Minister;CM;Bharatiya Janata PartySun, 10 Mar 2024 09:00:00 GMTప్రస్తుతం ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమితో ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో పాల్గొనబోతున్నారు.. బిజెపి ప్రభుత్వంతో పొత్తు కోసం అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్నో కసరత్తులు చేసి చివరికి ఒప్పించి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తుల వ్యవహారం పైన సీట్ల వ్యవహారంతో తుది నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం టిడిపి జనసేన రెండు కూడా ఎన్డీఏలో చేరేకకు అంగీకరించినట్లు తెలుస్తోంది.


అయితే బిజెపి తెలుగుదేశం పొత్తు కుదిరిన తరువాతే ఈ రోజున బాపట్ల జిల్లాలో అద్దంకి వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈనెల 10వ తేదీన అద్దంకి సభ సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించారు.. ఇప్పుడు టిడిపి జనసేన బిజెపి పొత్తు అనంతరం ఏపీ రాష్ట్రంలో శరవేగంగా మారిన రాజకీయాలకు సిద్ధం సభ మరింత ఆసక్తికరంగా మారుతున్నది.. అందరి దృష్టి సిద్ధం సభ మీదే పడింది ఈ పొత్తు పైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారని విషయం పైన అందరూ ఆసక్తికరంగా ఎదురు చేస్తున్నారు


వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ఘర్షణను వెల్లడించలేదు. సఖ్యత గానే ఉంటూ పలు కీలకమైన విషయాలలో పార్లమెంట్ సభ్యులలో కేంద్రానికి అండదండగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో బిజెపి పైన సీఎం జగన్ ఎలా స్పందిస్తారని విషయం పైన అందరూ వెయిట్ చేస్తున్నారు.. ముఖ్యంగా ఏ పార్టీతో కూడా తాము కొత్త పెట్టుకోమని ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలియజేశారు.. తమ పార్టీ కార్యకర్తలతో మరొక జెండా ఎప్పటికీ మోయానివ్వమంటూ కూడా తేల్చి చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఈ రోజున మేనిఫెస్టో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>