MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksa0aa7ff6-8046-4776-bc63-356466830b26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksa0aa7ff6-8046-4776-bc63-356466830b26-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఉప్పెన అనే మూవీ.తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుసగా ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈమెకు వరుసగా అపజయాలు బాక్స్ ఆఫీస్ ks{#}Red;Beautiful;media;Box office;BEAUTY;Telugu;Heroine;Hero;Cinemaరెడ్ కలర్ డ్రెస్ లో నడుము...థాయ్ అందాలతో రెచ్చిపోయిన కృతి శెట్టి..!రెడ్ కలర్ డ్రెస్ లో నడుము...థాయ్ అందాలతో రెచ్చిపోయిన కృతి శెట్టి..!ks{#}Red;Beautiful;media;Box office;BEAUTY;Telugu;Heroine;Hero;CinemaSat, 09 Mar 2024 12:46:25 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఉప్పెన అనే మూవీ.తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుసగా ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈమెకు వరుసగా అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. దానితో ఈమెకు మునపటిలా అవకాశాలు కూడా భారీగా దక్కడం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె శర్వానంద్ హీరో గా రూపొందుతున్న మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ వరసగా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా కృతి తనకు సంబంధించిన హాట్ ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>