MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasaf2ce9c7-905e-4f7a-9397-43789b3a315a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasaf2ce9c7-905e-4f7a-9397-43789b3a315a-415x250-IndiaHerald.jpgకల్కి 2898 ఎడి టీమ్ ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ ని ఇంకా గ్లింప్స్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు భైరవ పాత్రను కూడా పరిచయం చేసింది.అయితే ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈ లుక్ లో మాత్రం ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.మొత్తానికి ప్రభాస్ అభిమానులకు మహాశివరాత్రి కానుక అందింది. కాశీ వీధుల సాక్షిగా 'భైరవ'ని మేకర్స్ అభిమానులకి పరిచయం చేశారు.మే 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజా పోస్టర్లో మాత్రం రిలీPrabhas{#}krishnam raju;kushi;Italy;Kushi;vijay kumar naidu;Kasi;Prabhas;Posters;Maha Shivratri;Cinemaప్రభాస్ భైరవ లుక్ సూపర్.. కానీ ఆ క్లారిటీ లేదు?ప్రభాస్ భైరవ లుక్ సూపర్.. కానీ ఆ క్లారిటీ లేదు?Prabhas{#}krishnam raju;kushi;Italy;Kushi;vijay kumar naidu;Kasi;Prabhas;Posters;Maha Shivratri;CinemaSat, 09 Mar 2024 13:03:17 GMTకల్కి 2898 ఎడి టీమ్ ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ ని ఇంకా గ్లింప్స్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు భైరవ పాత్రను కూడా పరిచయం చేసింది.అయితే ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈ లుక్ లో మాత్రం ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.మొత్తానికి ప్రభాస్ అభిమానులకు మహాశివరాత్రి కానుక అందింది. కాశీ వీధుల సాక్షిగా 'భైరవ'ని మేకర్స్ అభిమానులకి పరిచయం చేశారు.మే 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజా పోస్టర్లో మాత్రం రిలీజ్ డేట్ ని మెన్షన్ చెయ్యలేదు. ఇకపోతే 'కల్కి 2898 AD' ప్రమోషన్స్ హంగామా ఇప్పటికే మొదలైంది.అంతకంతకు కల్కి టీమ్ హీట్ పెంచేస్తోంది. గత కొన్ని నెలల నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగింది.
ఈమధ్య ఇటలీ నుండి విడుదల చేసిన రెండు ఫోటోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్‌ని ఇంకా పాత్ర పేరును చిత్రబృందం వెల్లడించి అభిమానులని ఖుషి చేసింది.అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా లేదా? అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్ఠత లేదు. కానీ ప్రభాస్ మాత్రం ఈ లుక్‌లో చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. కాశీ వీధుల్లోంచి వచ్చిన 'భైరవ'లుక్ ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా భవిష్యత్ ప్రపంచం ఆధునికత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇక అందుకు సంబంధించిన సెటప్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది.ఇందులో ప్రభాస్ భైరవగా డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. అతని డ్రెస్సింగ్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. తన చేతికి ధరించిన మోడ్రనైజ్డ్ గాజులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మెలి తిరిగిన కండలు.. పచ్చబొట్టుతో ఉన్న ప్రభాస్ కొత్త లుక్ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. విడుదలయ్యే ప్రతి పోస్టర్ ఈ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి.ఈ భారీ సినిమా నుండి టీజర్ లేదా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>