MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-niharikadcffcaa0-75f9-4e03-9a52-b659d5120760-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-niharikadcffcaa0-75f9-4e03-9a52-b659d5120760-415x250-IndiaHerald.jpgమెగా డాక్టర్ నిహారిక గురించి గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.. అందుకు ప్రధాన కారణం ఆమె పెళ్లి విడాకులే అని కూడా చెప్పవచ్చు అయితే పెళ్లి చేసుకున్నాక ఈమె గురించి ఎన్నో విషయాలు కూడా బయటపడ్డాయి.. అయితే విడాకులు అనంతరం ఏమైనా చాలామంది అసహ్యించుకోవడం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు కొంతమంది ఈమె పైన చాలా చీప్ గా కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. నిహారిక కు అసలు భర్త మీద రెస్పెక్ట్ లేదని పబ్బులు పార్టీలు అంటూ ఎంజాయ్ చేయడమే తనకు ముఖ్యమంటూ ఈ కారణం చేతనే సాంప్రదాయమైన కుటుంబాVAISHNAV TEJ;NIHARIKA{#}niharika konidela;Husband;Doctor;Love;Nijam;News;marriageవావ్: మేన బావ ను వివాహం చేసుకోబోతున్న కొణిదల నిహారిక..!!వావ్: మేన బావ ను వివాహం చేసుకోబోతున్న కొణిదల నిహారిక..!!VAISHNAV TEJ;NIHARIKA{#}niharika konidela;Husband;Doctor;Love;Nijam;News;marriageSat, 09 Mar 2024 14:00:00 GMTమెగా డాక్టర్ నిహారిక గురించి గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.. అందుకు ప్రధాన కారణం ఆమె పెళ్లి విడాకులే అని కూడా చెప్పవచ్చు అయితే పెళ్లి చేసుకున్నాక ఈమె గురించి ఎన్నో విషయాలు కూడా బయటపడ్డాయి.. అయితే విడాకులు అనంతరం ఏమైనా చాలామంది అసహ్యించుకోవడం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు కొంతమంది ఈమె పైన చాలా చీప్ గా కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. నిహారిక కు అసలు భర్త మీద రెస్పెక్ట్ లేదని పబ్బులు పార్టీలు అంటూ ఎంజాయ్ చేయడమే తనకు ముఖ్యమంటూ ఈ కారణం చేతనే సాంప్రదాయమైన కుటుంబానికి కోడలిగా వెళ్లిన నిహారిక అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక భర్త నుంచి విడిపోయింది అనే వార్తలు వినిపించాయి.


అటు ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..అయితే నిహారిక విడాకుల తర్వాత రెండో పెళ్లి విషయం కూడా తెగ వైరల్ గా మారాయి. గత కొద్ది రోజుల నుంచి తన అత్త కొడుకు అయినా వైష్ణవి తేజ్ తో నిహారిక చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే రూమర్స్ కూడా వినిపించాయి.. అంతేకాకుండా నిహారిక వైష్ణవ్ ను రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి..


వైష్ణవ్ బర్తడే కి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించి కానీ ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదంతా పక్కన పెడితే తాజాగా నిహారిక వైష్ణవి తేజ్ను రెండో పెళ్లి చేసుకోబోతోందని అయితే ఇది నిజజీవితంలో కాదు సినీ జీవితంలో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే నిహారిక మేనబావ వైష్ణవ తేదితో ఒక లవ్ రొమాంటిక్ సినిమాలు నటించబోతుందని తెలుస్తోంది.. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఈ న్యూస్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>