Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanafaaff33-bc72-4a0b-a9f5-a3fe2ba49d4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanafaaff33-bc72-4a0b-a9f5-a3fe2ba49d4c-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే సాధారణ జనాలు 30 ఏళ్ల వయస్సు వస్తేనే ముసలి వాళ్ళ లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ సినిమా హీరోలు మాత్రం 50 ఏళ్ల వయసుకు చేరువవుతున్న కూడా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా వారు ఎప్పుడూ యంగ్ గా కనిపించడానికి వెనుక వారు పాటించే డైట్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడానికి అభిSalman{#}Salman Khan;bollywood;Hero;Cinemaసల్మాన్ ఖాన్ పందిలా తింటాడు.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్?సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్?Salman{#}Salman Khan;bollywood;Hero;CinemaSat, 09 Mar 2024 13:45:24 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే సాధారణ జనాలు 30 ఏళ్ల వయస్సు వస్తేనే ముసలి వాళ్ళ లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ సినిమా హీరోలు మాత్రం 50 ఏళ్ల వయసుకు చేరువవుతున్న కూడా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా వారు ఎప్పుడూ యంగ్ గా కనిపించడానికి వెనుక వారు పాటించే డైట్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వెతుకుతూ ఉంటారు.


 అయితే అప్పుడప్పుడు ఆయా హీరోల స్నేహితులు సన్నిహితులు ఇక ఇలాంటి విషయాలను పలు ఇంటర్వ్యూలలో అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఒక న్యూస్ ఒకటి వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ను కండల వీరుడు అని పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే డైట్ విషయంలో సల్మాన్ ఖాన్ అస్సలు రాజీపడడు. అందుకే 50 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా యంగ్ గానే కనిపిస్తూ ఉంటాడు. అయితే సల్మాన్ ఖాన్ ఫుడ్ మెనూ గురించి అతని స్నేహితుడు విందు ధారాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 సల్మాన్ ఖాన్ ఆహారం విషయంలో అస్సలు రాజీపడడు అంటూ చెప్పుకొచ్చాడు  ఏకంగా పందిలాగా తింటాడు అంటూ విందు ధారాసింగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. సల్మాన్ ఖాన్ తిండి వ్యాయామ విషయంలో రాజీపడడు. పందిలా తిని, కుక్కల వ్యాయామం చేస్తాడు. తిన్నది ఎక్కడికి పోయింది అని అడిగితే అరిగిపోయింది అని ఎంతో సులభంగా సమాధానం చెప్పేస్తాడు. సల్మాన్ ఖాన్ ఒక అద్భుతమైన వ్యక్తి. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఇక ప్రతి ఏడాది 25 నుంచి 30 లక్షల వరకు విరాళాలు ఇస్తూనే ఉంటాడు. పేదలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటాడు అంటూ విందు దారాసింగ్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>