Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaea58248-97c5-4656-b4ff-d5964722db3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaea58248-97c5-4656-b4ff-d5964722db3b-415x250-IndiaHerald.jpgబుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు.మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫsocialstars lifestyle{#}rajeev;rajiv kanakala;suma;suma kanakala;Raccha;job;prema;Hyderabad;Girl;Oscar;Success;Love;marriage;Heroine;Telugu;Event;Heroవైరల్ అవుతున్న సుమ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో..!!వైరల్ అవుతున్న సుమ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో..!!socialstars lifestyle{#}rajeev;rajiv kanakala;suma;suma kanakala;Raccha;job;prema;Hyderabad;Girl;Oscar;Success;Love;marriage;Heroine;Telugu;Event;HeroSat, 09 Mar 2024 17:15:00 GMTబుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు.మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..ఎంత పెద్ద హీరో అయిన సుమకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.. మలయాళీ అమ్మాయి తెలుగు యాంకర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం ఊహించని పరిణామం. జాబ్ రీత్యా సుమ తండ్రి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. దాంతో సుమ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమ కెరీర్ మొదలైంది నటిగానే కావడం విశేషం.. సుమకు సినిమాలు పెద్దగా బ్రేక్ తీసుకురాలేదు. కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఈ రంగంలో సుమకు తిరుగు లేకుండా పోయింది..

నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. కొన్నాళ్ళు డిస్టెన్స్ మైంటైన్ చేసిందట. మనసు మార్చుకున్న రాజీవ్ నీ ఇష్టమైన రంగం ఎంచుకో నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య తెలుగు యాంకర్స్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు… ఇక సుమ కూడా అదే జాబితాలోకి చేరింది.. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ విషెస్ చెప్తూ ఒక వీడియోను షేర్ చేసింది.. ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తున్నావ్ అక్కా.. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే డ్రెస్సులో ఉన్నావేంటి అక్కా.. నువ్వు చేసే పనులు మారుతున్నాయ్ కానీ ఆ టైమింగ్ మాత్రం మారడం లేదంటి అక్కా అంటూ ఇలా తలోరకంగా కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>