MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saipallvi-rejected-movies077da05e-ecb8-454c-89f8-65672ae1f86d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saipallvi-rejected-movies077da05e-ecb8-454c-89f8-65672ae1f86d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది.. ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరోతో నైనా సరే ఖచ్చితంగా నో అని చెబుతుంది.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఉంటే కచ్చితంగా ఎలాంటి హీరోతోనైనా నటించడానికి ఒప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. కొన్నిసార్లు గ్లామర్ వోలకపోయాలన్నా కూడా పలు సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.. సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తన రిజెక్ట్ చేసిన కొనSAIPALLVI;REJECTED;MOVIES{#}naina;shankar;Director;Hero;Heroine;Joseph Vijay;Dalapathi;Sai Pallavi;Chitram;Cinemaసాయి పల్లవి తిరస్కరించిన చిత్రాలివే..!!సాయి పల్లవి తిరస్కరించిన చిత్రాలివే..!!SAIPALLVI;REJECTED;MOVIES{#}naina;shankar;Director;Hero;Heroine;Joseph Vijay;Dalapathi;Sai Pallavi;Chitram;CinemaSat, 09 Mar 2024 07:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది.. ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరోతో నైనా సరే ఖచ్చితంగా నో అని చెబుతుంది.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఉంటే కచ్చితంగా ఎలాంటి హీరోతోనైనా నటించడానికి ఒప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. కొన్నిసార్లు గ్లామర్ వోలకపోయాలన్నా కూడా పలు సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.. సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తన రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు గురించి తెలియజేసింది.


ముందుగా హీరో కార్తీ నటించిన కాట్రు వెలిడై చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేసింది.. ఆ తరువాత హీరో అజిత్ నటించిన వాలిమై చిత్రం యావరేజ్ గాని నిలిచింది ఈ సినిమాని కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందంట.. హీరో విజయ్ దళపతి నటించిన వారిసు సినిమా కూడా మొదట సాయి పల్లవికి అవకాశం వచ్చిందంట.. ఇందులో తనకు పాత్ర నచ్చకపోవడంతో పాటు స్టోరీ కూడా బాగా లేకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు సమాచారం.


చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చిన కొన్ని కారణాల చేత ఆ సినిమాని రిజెక్ట్ చేసింది.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన లియో సినిమా కూడా మొదట సాయిపల్లవికి అవకాశం రాగా ఇందులో తన పాత్రకి పెద్దగా స్కోప్ లేదని తెలిసి రిజెక్ట్ చేసిందట. అయితే ఈ సినిమాలన్నీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగానే ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తెలియజేసింది.. సాయి పల్లవి సినిమాలను రిజెక్ట్ చేయడానికి ముఖ్య కారణం గ్రామర్ కారణంగా మరికొన్ని సినిమాలు అసలు తన పాత్ర కేసి కోపులేని కారణంగానే తిరస్కరించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>