Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india7b35eb5c-5636-4566-9cb8-6b2089c894d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india7b35eb5c-5636-4566-9cb8-6b2089c894d5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు అటు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ముగియగా.. ఇక ప్రస్తుతం ధర్మశాల వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ముగిసిన నాలుగు మ్యాచ్లలో మూడింట విజయం సాధించినా టీమిండియా 3-1 తేడాతో సిరీస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి. ఇక ధర్మశాల వేదికగా ఒక రకంగా టీమిండియా పైచేయిగా కొనసాగుతుంది అని చెపIndia{#}history;Yashasvi Jaiswal;Rohit Sharma;Englandఇన్నేళ్ల చరిత్రలో.. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో ఇలా జరగటం ఇదే తొలిసారి?ఇన్నేళ్ల చరిత్రలో.. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో ఇలా జరగటం ఇదే తొలిసారి?India{#}history;Yashasvi Jaiswal;Rohit Sharma;EnglandSat, 09 Mar 2024 16:30:00 GMTప్రస్తుతం భారత జట్టు అటు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ముగియగా.. ఇక ప్రస్తుతం ధర్మశాల వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ముగిసిన నాలుగు మ్యాచ్లలో మూడింట విజయం సాధించినా టీమిండియా 3-1 తేడాతో సిరీస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యం గా ముందుకు సాగుతోంది అని చెప్పాలి.


 ఇక ధర్మశాల వేదికగా ఒక రకంగా టీమిండియా పైచేయిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే భారత ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యం గా భారత బ్యాట్స్మెన్లు సెంచరీలతో చెలరేగి పోతున్నారు అని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఇప్పటికే సెంచరీలు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇలా అద్భుతమైన ఆట తీరుతో భారత ఆటగాళ్ళు ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమం లోనె ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డు నమోదయింది. ఇంగ్లాండ్ ఫై టీమిండియా టాప్ ఫైవ్ బాట్స్మన్లు అర్థ సెంచరీలు సాధించడం చరిత్ర లో ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 105, గిల్ 110, యశస్వి జైష్వాల్ 57, సర్పరాజు 56, పడిక్కాల్ 62 పరుగులు చేశారు. ఇలా టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఇంగ్లాండు తో భారత జట్టు ఎన్నోసార్లు టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఇలాంటి రికార్డు మాత్రం ఎప్పుడూ నమోదు కాలేదు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>