Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood678864aa-94c8-4b2f-a150-4aae24c2d816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood678864aa-94c8-4b2f-a150-4aae24c2d816-415x250-IndiaHerald.jpgకళ్యాణం కమనీయం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ప్రియా భవాని శంకర్. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ మాత్రం తన అందం అభినయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ లో కూడా నాగచైతన్యకు జోడిగా నటించి ఇక మంచి గుర్తింపుని సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన బీమా మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఇటీవల శివరాత్రి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక మొదటి రోజుTollywood{#}Priya;priya bhavani shankar;shankar;BEAUTY;Naga Chaitanya;Romantic;Allu Arjun;Hero;Indian;Heroine;Audience;Cinema;Teluguఅల్లు అర్జున్ తో లిప్ లాక్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్?అల్లు అర్జున్ తో లిప్ లాక్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్?Tollywood{#}Priya;priya bhavani shankar;shankar;BEAUTY;Naga Chaitanya;Romantic;Allu Arjun;Hero;Indian;Heroine;Audience;Cinema;TeluguSat, 09 Mar 2024 13:30:00 GMTకళ్యాణం కమనీయం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ప్రియా భవాని శంకర్. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ మాత్రం తన అందం అభినయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ లో కూడా నాగచైతన్యకు జోడిగా నటించి ఇక మంచి గుర్తింపుని సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన బీమా మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఇటీవల శివరాత్రి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనె భీమా సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియా భవాని శంకర్ గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్. ఇండస్ట్రీలో ఉన్న ఏ నటుడితో అయినా లిప్ లాక్ చేయాలని అనుకుంటున్నారా అని యాంకర్ ఈ హీరోయిన్ ను ప్రశ్నించారు.


 అయితే ఎవరైనా హీరోయిన్ ను ఇలాంటి ప్రశ్న అడిగితే వారు ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాం. కానీ ఇక ప్రియా మాత్రం ఎంతో నిర్మొహమాటంగా సూటిగా సమాధానం చెప్పేసింది. తనకు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అని.. ఆయనకు వీరాభిమానిని అంటూ ప్రియ భవాని శంకర్ చెప్పుకొచ్చింది. ఇక రొమాంటిక్ సీన్స్ లో నటించాలంటే అల్లు అర్జున్ తోనే లిప్ లాక్ చేయడానికి నేను ఓకే అంటూ తెలిపింది. దీంతో ఇక ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ అటు రత్నం సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>