Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc3162e8-df85-4b55-bd59-c5c68a46db40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc3162e8-df85-4b55-bd59-c5c68a46db40-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి గత కొద్ది రోజులుగా వార్తలు కుప్పలు తెప్పలుగా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.దానికి ప్రధాన కారణం ఆమె పెళ్లి విడాకులే..అయితే పెళ్లి చేసుకున్నాక ఈమె గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.కానీ విడాకుల తర్వాత ఈమెని చాలామంది అసహ్యించుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం లేని కొంతమంది అయితే ఆమెపై చీప్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.నిహారిక కి భర్త అక్కర్లేదని పబ్బులు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేయడం ముఖ్యమని,ఆ కారణంతోనే సంప్రదాయ కుటుంబమైన అత్తింట్లో ఉండలేక భర్తకు విడాకులsocialstars lifestyle{#}Vaishnav Tej;Ishtam;media;Cinema;niharika konidela;Husband;Love;News;marriageత్వరలో ఒకటి కాబోతున్న బావ -మరదలు..???త్వరలో ఒకటి కాబోతున్న బావ -మరదలు..???socialstars lifestyle{#}Vaishnav Tej;Ishtam;media;Cinema;niharika konidela;Husband;Love;News;marriageSat, 09 Mar 2024 15:15:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి గత కొద్ది రోజులుగా వార్తలు కుప్పలు తెప్పలు గా నెట్టింట వైరల్ గా మారు తున్నాయి.దానికి ప్రధాన కారణం ఆమె పెళ్లి విడాకులే..అయితే పెళ్లి చేసు కున్నాక ఈమె గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.కానీ విడాకుల తర్వాత ఈమెని చాలామంది అసహ్యించుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం లేని కొంతమంది అయితే ఆమెపై చీప్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.నిహారిక కి భర్త అక్కర్లేదని పబ్బులు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేయడం ముఖ్యమని,ఆ కారణంతోనే సంప్రదాయ కుటుంబమైన అత్తింట్లో ఉండలేక భర్తకు విడాకులు ఇచ్చేసింది..అంటూ ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొట్టాయి. అయితే నిహారిక విడాకుల తర్వాత ఆమె రెండో పెళ్లి వార్తలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. ఇక గత కొద్దిరోజుల నుండి తన అత్త కొడుకు అయినా వైష్ణవ్ తేజ్ తో నిహారిక ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని నిహారిక వైష్ణవ్ ను రెండో పెళ్లి చేసుకుంటుంది అని సోషల్ మీడియా లో ట్రోలింగ్ జరుగుతుంది. ఇక ఆయన బర్త్డేకి సంబంధించిన ఫోటో షేర్ చేసినా,ఆయనకు సంబంధించిన ఏదైనా విషయం చెప్పినా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుందనే వార్తలు వినిపిస్తాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా నిహారిక ఆయనను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే ఇది నిజ జీవితంలో కాదు సినీ జీవితంలో..అసలు విషయం ఏమిటంటే.. నిహారిక త్వరలోనే తన మేన బావ వైష్ణవ్ తేజ్ తో ఓ లవ్ రొమాంటిక్ సినిమాలో నటించబోతుందట. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఈ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.మరి నిజంగానే వీరి కాంబోలో సినిమా రాబోతుందా అనేది వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>