PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-kutamib8b63e53-cc85-4668-bd6b-6f6668118fc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-kutamib8b63e53-cc85-4668-bd6b-6f6668118fc4-415x250-IndiaHerald.jpgఆంధ్ర వచ్చే ఎన్నికలలో గెలిచేది ఎవరైనా విషయం పైన ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నది.. సీఎం జగన్ మరొకసారి అధికారం తనదేనంటూ చాలా ధీమాతో ఉంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అయిన టిడిపి మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలని అటు జనసేన బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఒక ప్రముఖ సర్వే ఏపీలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందనే విషయాన్ని చాలా క్లారిటీగా తెలియజేసింది. ముఖ్యంగా అధికారం ఎవరిది అనే విషయాన్ని కూడా తేల్చేసింది.. తాజాగా ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ఆత్మYCP;TDP;KUTAMI{#}Holi;Janasena;Prakasam;Chittoor;Ananthapuram;East Godavari;Vishakapatnam;CM;Survey;TDP;YCPజగన్ - కూటమి పోటీలలో గెలుపేవరిది.. జిల్లా వైజ్గా సర్వే రిలీజ్..!!జగన్ - కూటమి పోటీలలో గెలుపేవరిది.. జిల్లా వైజ్గా సర్వే రిలీజ్..!!YCP;TDP;KUTAMI{#}Holi;Janasena;Prakasam;Chittoor;Ananthapuram;East Godavari;Vishakapatnam;CM;Survey;TDP;YCPSat, 09 Mar 2024 07:30:00 GMTఆంధ్ర వచ్చే ఎన్నికలలో గెలిచేది ఎవరైనా విషయం పైన ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నది.. సీఎం జగన్ మరొకసారి అధికారం తనదేనంటూ చాలా ధీమాతో ఉంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అయిన టిడిపి మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలని అటు జనసేన బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఒక ప్రముఖ సర్వే ఏపీలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందనే విషయాన్ని చాలా క్లారిటీగా తెలియజేసింది. ముఖ్యంగా అధికారం ఎవరిది అనే విషయాన్ని కూడా తేల్చేసింది..


తాజాగా ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ఆత్మసాక్షి గ్రూప్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన నివేదికలను వెల్లడించారు.. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో ఏ పార్టీకి ఎలాంటి సీట్లు వస్తాయనే విషయాన్ని అంచనా వేశారు.. ఈ సర్వే ఆధారంగా వైసీపీ స్పష్టమైన ఆదిత్యతో గెలుస్తుందని తెలియజేశారు.. ఈ మేరకు ఎన్నికలలో 48 శాతం ప్రజా మద్దతు వైసీపీకి ఉండగా టిడిపి కూటమికి..46.50 శాతం ఉందని వెల్లడించారు.. అలాగే ఇతరులకు..3.25 శాతం.. మిగిలిన 2.25 శాతం సైలెంట్ ఫ్యాక్టర్ ఉన్నట్లుగా నిర్ధారించారు..

వైసీపీకి ఈసారి గెలిచే స్థానాలు..105 నుంచి 110 స్థానాలు అన్నట్లుగా వెల్లడించారు... ఒకవేళ మూడు పార్టీలు జత కూడి వస్తే వైసీపీకి 49% .. టిడిపి కూటమికి 45% ఇతరులకు 4%.. సైలెంట్ ఓల్డ్ ఫ్యాక్టర్ 2% ఉన్నట్లుగా వెల్లడించారు. ఇక జిల్లాల వైజుగా వేసుకుంటే..

1). శ్రీకాకుళంలో వైసీపీకి -5, కూటమికి -3, రెండు స్థానాలలో టఫ్ గా ఉంటుంది.

2). విశాఖ పట్నంలో.. వైసిపికి-7, కూటమికి-5, 3స్థానాలలో చాలా పోరా హోరిగా ఉంటుంది.

3). విజయనగరంలో వైసీపీకి-7, కూటమికి-2

4). తూర్పుగోదావరి వైసీపీకి-10, కూటమి -7, రెండు స్థానాలు చాలా తక్కువగా ఉంటుందట.

5). కృష్ణాజిల్లాలో వైసీపీకి-6, కూటమి-5

6). పశ్చిమగోదావరి వైసిపికి-7, కూటమి-4, మరో నాలుగు స్థానాలలో చాలా గట్టి పోటీనే ఉంటుంది.

7). గుంటూరు-వైసీపీకి-7, కూటమికి-7, మూడు స్థానాలలో తప్పుగానే ఉంటుంది.

8). ప్రకాశం వైసిపి-5, కూటమి-5, రెండుచోట్ల పోరా హోలీ గానే ఉంటుంది.


9). కడపలో వైసిపి-8, కూటమి-1,

10). నెల్లూరులో వైసిపి-5, కూటమి-4 , ఒక స్థానంలో కట్టి పోటీ కనిపిస్తోంది.

11). చిత్తూరు జిల్లాలో వైసిపి-9, కూటమి-4, ఒక స్థానంలో టఫ్ గా ఉంటుంది.

12). అనంతపురం వైసిపి-7, కూటమి-3, మరో నాలుగు స్థానాలలో హోరగానే ఉంటుంది.

13). కర్నూలులో వైసిపి-10, కూటమి-3, ఒక స్థానంలో తప్పుగా ఉంటుంది.


ఈనెల 5వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలను వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>