MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/anjalis-return-dil-rajus-cameo6cd1b173-5f2d-40a3-af55-b25df3f91c6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/anjalis-return-dil-rajus-cameo6cd1b173-5f2d-40a3-af55-b25df3f91c6c-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇది వరకే వీరిద్దరి కాంబో లో "వినయ విధేయ రామ" అనే సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాలోని వీరిద్దరి కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే రామ్ చరణ్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ కి ఇండియా వ్యdul raju{#}s j surya;srikanth;thaman s;GEUM;Sri Venkateshwara Creations;Beautiful;sunil;Pawan Kalyan;dil raju;Kiara Advani;anjali;Ram Charan Teja;India;March;News;shankar;Hero;Cinema"గేమ్ చేంజర్" గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు..!"గేమ్ చేంజర్" గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు..!dul raju{#}s j surya;srikanth;thaman s;GEUM;Sri Venkateshwara Creations;Beautiful;sunil;Pawan Kalyan;dil raju;Kiara Advani;anjali;Ram Charan Teja;India;March;News;shankar;Hero;CinemaSat, 09 Mar 2024 12:57:46 GMTమెగా పవర్ స్టార్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇది వరకే వీరిద్దరి కాంబో లో "వినయ విధేయ రామ" అనే సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాలోని వీరిద్దరి కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే రామ్ చరణ్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించని ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నా కూడా ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు.

సినిమా విడుదలకు సంబంధించిన అనేక వార్తలు ఇప్పటికే చాలా సార్లు వైరల్ అయ్యాయి. కాకపోతే ఈ మూవీ బృందం మాత్రం వాటికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఆ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ... ఈ నెల మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు ఆ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుండి ఒక భారీ అప్డేట్ రాబోతుంది అని తెలియజేశాడు. దానితో ఆ భారీ అప్డేట్ ఈ సినిమా విడుదల తేదీని అయి ఉంటుంది అని కొంత మంది అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఓ సాంగ్ ను కూడా ఆ రోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>