Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb3b597c5-6c27-4f32-b2d1-e3b1c4a39352-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb3b597c5-6c27-4f32-b2d1-e3b1c4a39352-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్ శ్రీముఖి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస షోలతో స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేసిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది. తాజాగా, మార్చి 8న మహిళా దినోత్సవం కావడంతో శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.అంతేకాకుండా కొన్ని ఫొటోలు కూడా షేర్ చేస్తూ తన జీవితంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంది. '' నా బంsocialstars lifestyle{#}Sreemukhi;gold;television;village;March;Eventజీవితాంతం అమ్మకు రుణపడి ఉంటాను అంటున్న శ్రీముఖి...!!!జీవితాంతం అమ్మకు రుణపడి ఉంటాను అంటున్న శ్రీముఖి...!!!socialstars lifestyle{#}Sreemukhi;gold;television;village;March;EventSat, 09 Mar 2024 17:00:00 GMTబుల్లితెర యాంకర్ శ్రీముఖి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస షోలతో స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేసిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది. తాజాగా, మార్చి 8న మహిళా దినోత్సవం కావడంతో శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.అంతేకాకుండా కొన్ని ఫొటోలు కూడా షేర్ చేస్తూ తన జీవితంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంది. '' నా బంగారు తల్లి. ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలిసిన, నేను చూసిన, అందమైన రూపం 'అమ్మ'. మా అమ్మ నన్ను ఇన్‌స్పైర్ చేసింది. ఈ రోజు లక్షలాది మంది నా అనుచరులకు నన్ను దగ్గర చేసింది! ఒక చిన్న గ్రామం నుండి పెద్ద కలల వెంట పరుగెత్తి తను అనుకున్నది సాధించింది. ఆమె లేత వయస్సులో వివాహం చేసుకుంది. అభిరుచి, దృఢ సంకల్పంతో అందాల కళ నేర్చుకుని బ్యూటీషియన్‌గా ఎదిగింది. నెమ్మదిగా, స్థిరంగా ఆమె దానిలో ప్రావీణ్యం సంపాదించింది.అంతేకాకుండా చాలా మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితాల్లో మార్పు తెచ్చింది. నాకు, నా కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి ఆమె లెక్కలేనన్ని, విరామం లేని రోజులను త్యాగం చేసింది. ఏదైనా చేస్తానంటే ఒక్కసారి కూడా 'నో' అని చెప్పలేదు! నన్ను మరింత ప్రోత్సహించ స్ట్రాంగ్‌గా ఉండేలా చేసింది. నేను యుక్త వయస్సులో బొద్దుగా ఉన్నాను. ఇతరులు నన్ను బాడీ-షేమ్ చేసినప్పుడు ఆమె ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. నన్ను ప్రోత్సహించింది, ప్రేమించింది పాంపర్ చేసింది. త్వరలో ఆమెకు 50 ఏళ్లు నిండుతాయి. అడ్డంకులను ఛేదిస్తూ, ప్రతిరోజూ నన్ను మరింతగా ప్రేరేపిస్తుంది. నేను ఈ జీవితాంతం అమ్మకు రుణపడి ఉంటాను. ఈ మహిళా దినోత్సవంను ఈ అద్భుతమైన మహిళతో జరుపుకుంటున్నాను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా'' అంటూ రాసుకొచ్చింది. దీంతో శ్రీముఖి పోస్ట్ చూసిన వారంతా ఇప్పటికంటే చిన్నతనంలోనే అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>