Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec0e3f156-5b57-4b38-80e8-ac910d0d0e03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec0e3f156-5b57-4b38-80e8-ac910d0d0e03-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అంతేకాక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరిద్దరు బెస్ట్ కపుల్ అని కూడా చెప్పాలి.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు అని చెప్పాలి.ఇక వీరిద్దరూ విడిపోతారు అనేది అసలు ఎవరు ఊహించి ఉండరు. ఎంతోమంది అభిమానులకు వీరి విడాకులు షాకింగ్ అనిపించింది. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వీరిద్socialstars lifestyle{#}Gharshana;Yevaru;prema;Naga Chaitanya;News;media;marriage;Love;Telugu;Samanthaనాగచైతన్య మరియు సమంత అభిమానులు మధ్య మొదలైన ఘర్షణ ..??నాగచైతన్య మరియు సమంత అభిమానులు మధ్య మొదలైన ఘర్షణ ..??socialstars lifestyle{#}Gharshana;Yevaru;prema;Naga Chaitanya;News;media;marriage;Love;Telugu;SamanthaSat, 09 Mar 2024 22:43:37 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అంతేకాక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరిద్దరు బెస్ట్ కపుల్ అని కూడా చెప్పాలి.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు అని చెప్పాలి.ఇక వీరిద్దరూ విడిపోతారు అనేది అసలు ఎవరు ఊహించి ఉండరు. ఎంతోమంది అభిమానులకు వీరి విడాకులు షాకింగ్ అనిపించింది. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి నాగచైతన్య మరియు సమంత అభిమానులు మధ్య ఘర్షణ మొదలైంది.అయితే విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన సోషల్ మీడియా ఖాతా నుండి నాగచైతన్య ను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. కానీ నాగచైతన్య మాత్రం అలా చేయలేదు. ఇప్పటికి కూడా నాగచైతన్య సమంతను ఫాలో అవుతూనే ఉన్నారు. దీంతో సమంత పై నాగచైతన్యకు ప్రేమ ఉందని, ఇంతకంటే ప్రత్యేకంగా నిరూపించుకోవాలా అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ ను నిలదీస్తున్నారు. నాగచైతన్య బంగారం లాంటి వ్యక్తి అని నిజమైన ప్రేమ అంటే నాగచైతన్యది అని చిన్న చిన్న మనస్పర్దాల వలన సమంత తొందరపడిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో సమంత మాట్లాడిన మాటలు పరోక్షంగా నాగచైతన్య విమర్శించేలా అనిపించాయి. కానీ నాగచైతన్య మాత్రం ఏ రోజు కూడా సమంతను విమర్శించలేదని , ఇంకా రెండు సందర్భాలలో అయితే పొగుడుతూ మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. ఇక వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మళ్లీ ఖచ్చితంగా కలవాలని ,వీరిద్దరూ జంట చాలా బాగుంటుందని , అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరిద్దరు తిరిగి కలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>