MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran-saipalavi6e0042d9-274d-4398-83a7-0a7c12d69be8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran-saipalavi6e0042d9-274d-4398-83a7-0a7c12d69be8-415x250-IndiaHerald.jpgఒక్క చూపుతోనే కుర్రాళ్లను కట్టిపడేసే అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మొదట డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ ఆ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటించి మెప్పించింది.. అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ఈ మధ్యకాలంలో ట్రెండుకు తగ్గట్టుగా సినిమాలలో నటిస్తూ భారీగానే గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పేస్తోంది. ఇటీవలె డిజే టిల్లు సీక్వెల్ సినిమాలో నటిస్తోంది.. ఇందులో హద్దులు చెరిపేసి మరి లిప్ లాక్ సanupama parameswaran;SAIPALAVI{#}Sai Pallavi;Tollywood;Heroine;Telugu;Directorఅనుపమకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా. ?అనుపమకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా. ?anupama parameswaran;SAIPALAVI{#}Sai Pallavi;Tollywood;Heroine;Telugu;DirectorSat, 09 Mar 2024 23:00:00 GMTఒక్క చూపుతోనే కుర్రాళ్లను కట్టిపడేసే అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మొదట డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ ఆ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటించి మెప్పించింది.. అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ఈ మధ్యకాలంలో ట్రెండుకు తగ్గట్టుగా సినిమాలలో నటిస్తూ భారీగానే గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పేస్తోంది. ఇటీవలె డిజే టిల్లు సీక్వెల్ సినిమాలో నటిస్తోంది.. ఇందులో హద్దులు చెరిపేసి మరి లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తూ రెచ్చిపోయింది.


ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టేస్తోంది ..ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ తో మరింత కట్టిపడేసింది. రౌడీ బాయ్స్ అనే సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది ఇప్పుడు మరొక సారి టిల్లు స్క్వేర్ లో ఘాటైన లిప్ లాక్ లతో అందరిని ఆకట్టుకుంటోంది. తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది అనుపమ. ఇదంతా ఇలా ఉండగా అనుపమ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

అదేమిటంటే తన ఫేవరెట్ హీరోయిన్ గురించి వెల్లడిస్తూ సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని ఆమె నటన తనకి బాగా నచ్చుతుందని సాయి పల్లవి చాలా అందంగా కనిపిస్తుందని.. న్యాచురల్ బ్యూటీగా కూడా పేరు సంపాదించిందని వెల్లడించింది.. టాలీవుడ్ లో సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు అలాగే అనుపమ కూడా తనకు సాయి పల్లవి అంటే ఇష్టమని చెప్పడంతో అట సాయి పల్లవి అభిమానులు అనుపమ అభిమానులు ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో బాగానే రాణిస్తున్నారు. పై పల్లవి ప్రస్తుతం నాగచైతన్యత తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>