Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle11a0884f-724a-4bbf-b4b5-10dffbc74aa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle11a0884f-724a-4bbf-b4b5-10dffbc74aa9-415x250-IndiaHerald.jpg1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌ చూస్తూ..ఫిల్మ్ స్టార్ అయిపోయింది.హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత భారీగా సంపాదించుకున్నదట కృతీ సనన్. వరుస సినిమాలు, వ్యాపార ప్రకటనలతో పాటు.. పలు బిజినెస్ లలో కూడా ఆమె ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం కృతిసనన్ నికsocialstars lifestyle{#}Mukesh;anand malayalam actor;kriti sanon;mahima;1 Nenokkadine;mahesh babu;bollywood;Hero;Telugu;India;Anand Deverakonda;Hanu Raghavapudi;Delhi;Heroine;Cinemaఅంబానీ నీ టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు హీరోయిన్ ఆస్తులు...!!!అంబానీ నీ టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు హీరోయిన్ ఆస్తులు...!!!socialstars lifestyle{#}Mukesh;anand malayalam actor;kriti sanon;mahima;1 Nenokkadine;mahesh babu;bollywood;Hero;Telugu;India;Anand Deverakonda;Hanu Raghavapudi;Delhi;Heroine;CinemaSat, 09 Mar 2024 22:07:15 GMT1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌ చూస్తూ..ఫిల్మ్ స్టార్ అయిపోయింది.హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత భారీగా సంపాదించుకున్నదట కృతీ సనన్. వరుస సినిమాలు, వ్యాపార ప్రకటనలతో పాటు.. పలు బిజినెస్ లలో కూడా ఆమె ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం కృతిసనన్ నికర ఆస్తుల విలువ 90 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.అంబానీ.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా ఇండస్ట్రీ వాడు కానప్పటికీ నిత్యం ఈయన గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇదంతా డబ్బు మహిమ అని చెప్పొచ్చు. దేశంలోనే అత్యంత ధనవంతుడు అనిపించుకున్న ముఖేష్ అంబానీ ఆస్తుల విలువకి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు కూడా. ఇక ఇటీవల తన కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ చాలా ఘనంగా చేస్తున్న సంగతి తెలిసిందే.అనంత్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ స్టార్ హీరో మరియు హీరోయిన్ లని కొనేశాడు అంటే అంబానీ ఎంతటి పేరున్నోడో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మన దేశం మొత్తంలో అత్యంత డబ్బు కలిగిన వాడు ఆనంద్ అంబానీ అని మనందరం అనుకుంటాం. ఇక తాజాగా ఈయన ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు ఒక స్టార్ హీరోయిన్ గట్టి మొత్తంలో ఆస్తులను సంపాదిస్తుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఎలా సంపాదిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కృతి సనం కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరస సినిమాలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఈమెకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.
దీంతో బాలీవుడ్కే పరిమితమై అక్కడ స్టార్ హీరోయిన్గా హోదా అందుకుంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం కృతి సనన్ ఆస్తుల విలువ రూ.88 కోట్లు. 2019 ఫోక్ ఇండియా సెలబ్రిటీస్ హన్బీర్ జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కృతి సనన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా దేశంలోనే కొన్ని అతిపెద్ద బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. సంవత్సరానికి 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. అదేవిధంగా ప్రతి సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు వసూలు చేస్తుంది. అలా తనకి వచ్చిన రీతిలో డబ్బును సంపాదిస్తూ మరికొన్ని రోజుల్లో అంబానీ ప్లేస్ కి చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>