NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viral05b73f44-3cb5-40aa-8948-ed1439a335a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viral05b73f44-3cb5-40aa-8948-ed1439a335a8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆసక్తికర విషయం ఇంటర్నెట్ లోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో అందరిని నోరేళ్లపెట్టేలా చేసే ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటివి తెలిసినప్పుడు మన సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా కఠిన గురించే. సాధారణంగా జీవితంలో ఒక వ్యక్తViral{#}bhavana;Australia;Sex;Love;Manam;marriage;mediaఈమె మనిషా.. కామ పిశాచా.. ఆ పని కోసం 365 మంది మగాళ్లు కావాలట?ఈమె మనిషా.. కామ పిశాచా.. ఆ పని కోసం 365 మంది మగాళ్లు కావాలట?Viral{#}bhavana;Australia;Sex;Love;Manam;marriage;mediaFri, 08 Mar 2024 09:30:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆసక్తికర విషయం ఇంటర్నెట్ లోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో అందరిని నోరేళ్లపెట్టేలా చేసే ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటివి తెలిసినప్పుడు మన సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా కఠిన గురించే.



 సాధారణంగా జీవితంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితోనే జీవితాంతం సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మరి కొంతమంది మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక పాశ్చాత్య దేశాలలో అయితే ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మ్యారేజ్ కి దూరంగా ఉంటూ.. కేవలం లివింగ్ రిలేషన్షిప్ తోనే సరిపెట్టుకుంటూ ఉంటారు  అది సరే గానీ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. అయితే ఇక్కడ ఒక మహిళ తన మనసులో దాగి ఉన్న వింత కోరిక బయటపెట్టి అందరిని అవాక్కయ్యేలా చేసింది.


 సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఒక్కరు ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురితో రిలేషన్షిప్ మైంటైన్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఆస్ట్రేలియా మహిళా మాత్రం సంవత్సరంలో రోజుకొక అబ్బాయి చొప్పున 365 మంది అబ్బాయిలు కావాలని అంటుంది. ఇక వారందరితో సెక్స్ చేస్తాను అంటూ చెబుతోంది. 27 ఏళ్ల అన్ని నైట్ లైంగికంగా చురుకైన మహిళగా పేరు పొందింది. అయితే సోషల్ మీడియాలోని యాక్టివ్ గా ఉంటుంది. గత ఏడాది ఏకంగా 300 మంది పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది సదురు మహిళ. ఈ ఏడాది రోజుకొకరు చొప్పున 365 మందితో శారీరక సంబంధం పెట్టుకోవడమే.. తన టార్గెట్ అంటూ తెలిపింది. ఇప్పటికే 70 మందితో కలయిక పూర్తి అయిందని.. ఇక తన లక్ష్యం కంటే ముందున్నాను అంటూ సదరు మహిళలు చెబుతుంది. ఇక ఈ విషయం తెలిసే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>