Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6b90d3e3-41a1-49b2-8285-080dfb8b7b43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6b90d3e3-41a1-49b2-8285-080dfb8b7b43-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ సినిమా తర్వాత ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ముందుగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో రిలీజ్ డేట్Ntr{#}Jr NTR;koratala siva;Heart;October;Yevaru;NTR;Cinemaఎవరు హర్ట్ అయినా పర్లేదు.. రిలీజ్ చేయాల్సిందే.. దర్శకుడికి తారక్ వార్నింగ్?ఎవరు హర్ట్ అయినా పర్లేదు.. రిలీజ్ చేయాల్సిందే.. దర్శకుడికి తారక్ వార్నింగ్?Ntr{#}Jr NTR;koratala siva;Heart;October;Yevaru;NTR;CinemaFri, 08 Mar 2024 10:30:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ సినిమా తర్వాత ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ముందుగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.


 కానీ ఆ తర్వాత ఏమైందో రిలీజ్ డేట్ ని ఒక్కసారిగా వాయిదా వేశారు. ఇలా వాయిదా వేసిన రెండు మూడు వారాలు వాయిదా వేసి మళ్లీ రిలీజ్ చేస్తారని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయాల్సిన సినిమాను ఏకంగా అక్టోబర్ 10వ తేదీన అంటే కొన్ని నెలల గ్యాప్ తర్వాత రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దీంతో తారక్ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయాలని అనుకున్నారట చిత్ర బృందం. కానీ ఇప్పుడు కొన్ని కారణాలవల్ల ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం లేదట.


 అయితే ఈ విషయంలో అటు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో సీరియస్ గా  ఉన్నాడు అని తెలుస్తుంది. కొంతమంది హర్ట్ అవుతారని ఇలా వాయిదాలు వేస్తున్నారు. ఇక నుంచి ఇవన్నీ కుదరవు. ఎవరు ఏమనుకున్నా ఎలాంటి కుట్రలు పన్నినా సరే మే 20వ తేదీన దేవర నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ హార్ట్ అవుతారు అని తెగేసి చెప్పేసాడట తారక్. కొరటాల శివకు ముఖం మీదే చెప్పేసాడట. ఇక ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే మే 20వ తేదీన ఎలాంటి సాంగ్ రిలీజ్ కాబోతుంది అనే విషయంపై కూడా అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>