PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanklayn-fans-requestfdb9c4ed-77de-4955-9dda-ec09814b6265-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanklayn-fans-requestfdb9c4ed-77de-4955-9dda-ec09814b6265-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ 20 స్థానాలలో పోటీ చేయబోతోంది. టిడిపి జనసేన కలిసే పోటీ చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ 20 స్థానాలను సాధిస్తుందట జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. కానీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా 175 సీట్లకు 175 కొట్టాలని పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు.. ముఖ్యంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పినా కూడా ఎక్కడ బెదరకుండా తాము మాత్రం సిద్ధంగానే కొన్నామంటూ వైసీపీ ప్రభుత్వం తెలియజేసింది. అయితేPAWANKLAYN;FANS;REQUEST{#}kalyan;News;Janasena;YCP;TDPపవన్ 20 స్థానాలలో గెలవాలంటే చేయాల్సిన పనులివే..!!పవన్ 20 స్థానాలలో గెలవాలంటే చేయాల్సిన పనులివే..!!PAWANKLAYN;FANS;REQUEST{#}kalyan;News;Janasena;YCP;TDPFri, 08 Mar 2024 09:59:22 GMTఆంధ్రప్రదేశ్లోని జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ 20 స్థానాలలో పోటీ చేయబోతోంది. టిడిపి జనసేన కలిసే పోటీ చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ 20 స్థానాలను సాధిస్తుందట జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. కానీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా 175 సీట్లకు 175 కొట్టాలని పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు.. ముఖ్యంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పినా కూడా ఎక్కడ బెదరకుండా తాము మాత్రం సిద్ధంగానే కొన్నామంటూ వైసీపీ ప్రభుత్వం తెలియజేసింది.


అయితే ఎన్నికలలో జనసేన పోటీ చేసే ఐదు స్థానాల పైన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.. మిగిలిన స్థానాలను సైతం పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు వాపోతున్నారు.. జనసేన పోటీ చేసే నియోజకవర్గం పర్యటించి.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు అండగా ఉంటామని చెప్పాలని అలాగే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాము అండగా ఉంటామని విషయాన్ని తెలియచేయాలని అభిమానులు తెలియజేస్తున్నారు..


ముఖ్యంగా కార్యకర్తలను అభిమానులను చీటికిమాటికి తిట్టడం మానుకోవాలని.. సూచిస్తున్నారు..ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని అంశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నప్పటికీ తాను చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల ఎన్నోసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తను మాట్లాడే విషయాలలో ఎక్కడా కూడా స్పష్టత కనిపించకపోవడంతో పాటు.. ఇప్పటివరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని విషయాన్ని కూడా తెలియజేయలేదని వాపోతున్నారు.. జనసేన అనే స్వయంగా ఒక మేనిఫెస్టోను తయారుచేసి తాము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పాలని అభిమానులు సూచిస్తున్నారు.. అయితే ఇప్పటికే చాలామంది కాపు నేతలు సీనియర్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను విడిచి ఇతర పార్టీలలోకి వెళుతున్నారు.. ముఖ్యంగా వారందరినీ కూడా సర్ది చెప్పే విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళితే బాగుంటుందని ఫాన్సీ సైతం భావిస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>