MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-109-movie7249b498-7cd0-4bc7-9a7c-099913214db4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-109-movie7249b498-7cd0-4bc7-9a7c-099913214db4-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు..ముఖ్యంక భారీ యాక్షన్స్ సన్ని వేశాలలో సంపూర్ణ వినోదాన్ని సైతం అందిస్తూ అభిమానులను మేపిస్తు ఉంటారు బాలయ్య.. ఈ మధ్యకాలంలో కాస్త విభిన్నమైన సినిమాలతో భారీగానే అలరిస్తున్నారు.. ముఖ్యంగా మాస్ డైలాగ్స్ రాయల్ బుక్స్ లో చాలా ట్రెండీగా కనిపిస్తూ ఉంటారు బాలయ్య. ప్రస్తుతం రచయితగా డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ బాబి తో తన తదుపరి సినిమాలో నటిస్తున్నారు బాలయ్య ఈ సినిమా కోసం అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాNBK-109;MOVIE{#}Balakrishna;lion;Research and Analysis Wing;Nijam;Car;Mass;Cinema;DirectorNbk -109 గ్లింప్స్ తో దుమ్ము లేపేస్తున్న బాలయ్య..!!Nbk -109 గ్లింప్స్ తో దుమ్ము లేపేస్తున్న బాలయ్య..!!NBK-109;MOVIE{#}Balakrishna;lion;Research and Analysis Wing;Nijam;Car;Mass;Cinema;DirectorFri, 08 Mar 2024 22:00:00 GMTనందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు..ముఖ్యంక భారీ యాక్షన్స్ సన్ని వేశాలలో సంపూర్ణ వినోదాన్ని సైతం అందిస్తూ అభిమానులను మేపిస్తు ఉంటారు బాలయ్య.. ఈ మధ్యకాలంలో కాస్త విభిన్నమైన సినిమాలతో భారీగానే అలరిస్తున్నారు.. ముఖ్యంగా మాస్ డైలాగ్స్ రాయల్ బుక్స్ లో చాలా ట్రెండీగా కనిపిస్తూ ఉంటారు బాలయ్య. ప్రస్తుతం రచయితగా డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ బాబి తో తన తదుపరి సినిమాలో నటిస్తున్నారు బాలయ్యసినిమా కోసం అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో డైరెక్టర్ బాబీ చిరంజీవికి గ్రాండ్ విజయాన్ని అందించారు.. అందుకే తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించే విధంగా బాబి ప్లాన్ చేశారు.. ఈ కాంబినేషన్ కోసం ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.. భారీ అంచనాలను నిజం చేస్తూ శివరాత్రి రోజున NBK -109 నుంచి టీజర్ ని విడుదల చేశారు.. అయితే అది సాధ్యపడక పోవడంతో  ఈ టీజర్ అభిమానులను మించిపోయేలా కనిపిస్తోంది చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడంతో తనదైన స్టైల్ లో బాలయ్య వీరవిహారం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కారు చిచ్చు రగులుకొని దహనం అవుతున్న కారా అడవిలో ఒక పెద్ద కారు నుంచి దిగి బాక్సును బయటికి తీసి ఓపెన్ చేసి అందు లో లావా దాగిన ఆల్కహాల్ బాటిల్ ని ఓపెన్ చేసి తాగుతూ ఉండగా రెండు గుడ్డలను బయటికితీస్తూ ఉంటాడు బాలయ్య ఇక అంతే నరుకుడే నరకుడు గొడ్డలితో ఒక్కొక్కరిని నరుకుతూ ఉన్న స్టైల్స్ ని సైతం డైరెక్టర్ బాబి బాగా తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అద్భుతమైన పంచ్ డైలాగులను నిజం చేస్తూ మాస్ అభిమానులను మరొకసారి మెప్పిస్తున్నారు. చివరిగా సింహం నక్కల మీదకొస్తే వారు అవ్వదు రా అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>