Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d5072c9c-8edd-48b1-b094-85a991e6b23d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d5072c9c-8edd-48b1-b094-85a991e6b23d-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మట్లలో కూడా ఎక్కువ కాలం పాటు కెరీర్ను కొనసాగించాలని అటు చాలామంది క్రికెటర్లు ఆశ పడుతూ ఉంటారు. అయితే ఆశపడినంత సులువు కాదు మూడు ఫార్మట్లలో ఎక్కువ కాలం అనుగడ సాగించడం అంటే ఎప్పుడు మంచి ఫామ్ లో ఉండాలి ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూ.. ఇక ఆట తీరును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇక మూడు ఫార్మాట్ లలో జట్టులో చోటు దక్కుతుంది అనే ఊహించడం కూడా కష్టమే. అయితే సాధారణంగా కొంతమంది ప్లేయర్లకు పాతికేళCricket {#}Afghanistan;Yuva;ICC T20;ali;INTERNATIONALమొన్నే అరంగేట్రం చేశాడు.. అంతలోనే రిటైర్మెంట్?మొన్నే అరంగేట్రం చేశాడు.. అంతలోనే రిటైర్మెంట్?Cricket {#}Afghanistan;Yuva;ICC T20;ali;INTERNATIONALFri, 08 Mar 2024 14:00:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మట్లలో కూడా ఎక్కువ కాలం పాటు కెరీర్ను కొనసాగించాలని అటు చాలామంది క్రికెటర్లు ఆశ పడుతూ ఉంటారు. అయితే ఆశపడినంత సులువు కాదు మూడు ఫార్మట్లలో ఎక్కువ కాలం అనుగడ సాగించడం అంటే  ఎప్పుడు మంచి ఫామ్ లో ఉండాలి  ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూ.. ఇక ఆట తీరును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇక మూడు ఫార్మాట్ లలో జట్టులో చోటు దక్కుతుంది అనే ఊహించడం కూడా కష్టమే.


 అయితే సాధారణంగా కొంతమంది ప్లేయర్లకు పాతికేళ్ల వయసు కూడా నిండక ముందే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కుతూ ఉంటారు. ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఎంతోమంది అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి  ఇంకొంతమంది ప్లేయర్లకు మాత్రం ఏకంగా 30 ప్లస్  వయసు దాటిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు మాత్రమే కెరియర్ను కొనసాగించి చివరికి రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఒక ప్లేయర్ ఇలాంటిదే చేసాడు. కొన్ని రోజుల కిందటే జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇక అంతలోనే చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు.



 అతను ఎవరో కాదు.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నూర్ అలీ జాద్రాన్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా వీడ్కోలు పలుకుతున్నాను అంటూ తెలిపాడు. అయితే ఆఫ్గనిస్తాన్ తరఫున వన్డే ఫార్మాట్లో తొలి బంతి ఆడిన క్రికెటర్ గా నూర్ అలీ జాద్రాన్  రికార్డు సృష్టించాడు. కాగా అతను ఇప్పటివరకు రెండు టెస్టులు 51 వన్డేలు 23 t20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లో కలిపి 2786 పరుగులు చేశాడు. ఇటీవలే తన మేనల్లుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయినా ఇబ్రహీం జాద్రాన్ చేతుల మీదుగా క్యాప్ అందుకుని టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు. కానీ అంతలోనే చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>