MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-roseb70b8e4b-22eb-4812-a4c2-e7f2fc6b21b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-roseb70b8e4b-22eb-4812-a4c2-e7f2fc6b21b5-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సైతం అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. చాలా మంది అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు దగ్గర నుంచి ఎప్పుడు చూడాలి రేర్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు వైరల్ గా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఫోటోలు కూడా ఇప్పుడు ప్రత్యేక వైరల్ గా మారుతున్నాయి.. ఈ హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకు ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ హనీ రోజ్.. హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కేవలం ఒకే ఒక్క సినిమాతో తన మాయHONEY ROSE{#}Balakrishna;Chiranjeevi;Heroine;Telugu;media;News;Successఇంతలా మారిపోయిన హనీ రోజ్..!!ఇంతలా మారిపోయిన హనీ రోజ్..!!HONEY ROSE{#}Balakrishna;Chiranjeevi;Heroine;Telugu;media;News;SuccessFri, 08 Mar 2024 23:00:00 GMTసోషల్ మీడియాలో నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సైతం అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. చాలా మంది అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు దగ్గర నుంచి ఎప్పుడు చూడాలి రేర్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు వైరల్ గా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఫోటోలు కూడా ఇప్పుడు ప్రత్యేక వైరల్ గా మారుతున్నాయి.. ఈ హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకు ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ హనీ రోజ్..


హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కేవలం ఒకే ఒక్క సినిమాతో తన మాయలో కుర్రకారులను పడేలా చేసింది మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ గతంలో రెండు మూడు చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకుంది.. చూడడానికి కాస్త ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో సన్నజాజిలాగా కాస్త యావరేజ్ గా ఉండేది.. కానీ ఇప్పుడు కుందనపు బొమ్మల మారిపోయింది అంటూ అభిమానులు సైతం అప్పటి ఫోటోను చూసి ఆ చర్యపోతున్నారు.

 బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంలో తెలుగులో నటించి మళ్లీ రి ఎంట్రి ఇచ్చిన కూడా ఆ తర్వాత ఏ చిత్రాలలో నటించలేదు.. ప్రస్తుతానికైతే కన్నడలోని కొన్ని చిత్రాలలో నటిస్తోందని అలాగే తెలుగులో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా అవకాశాలు అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది హని రోజు.. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తోంది.. సినిమాలలో కంటే సోషల్ మీడియా ద్వారా షాపింగ్ మాల్స్ ద్వారానే భారీగానే సంపాదిస్తోంది హినీ రోజ్.. అయితే గతంలో ఉన్న ఫోటోను చూసి అందరూ సైతం ఆశ్చర్యపోతున్నారు..
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>