PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-manipostc9e32ec3-3b25-43ed-bdd5-3af3e223dcc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-manipostc9e32ec3-3b25-43ed-bdd5-3af3e223dcc4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో మరొకసారి సంక్షేమ బాట వైపుగా అధికార పార్టీ వైసిపి సిద్ధమవుతోంది. 2019 ఎన్నికలలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో ప్రజలలోకి తీసుకువెళ్లడంతో భారీ సక్సెస్ అయ్యింది.. గత మేనిఫెస్టోని తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాలను కూడా చేర్చబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇందులో భాగంగానే కొత్త మేనిఫెస్టో పైన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో సభలను సమావేశాలలో కూడా పాల్గొంటున్నారు.. ముఖ్యంగా ఎన్నికలలో సక్సెస్ కి కీలకమైనది మేనిఫెస్టో నే.. అందుకే టిడిపి కూTDP;YCP;MANIPOST{#}nidhi;bus;Hanu Raghavapudi;Andhra Pradesh;YCP;TDP;Party;Success;Elections;Reddy;CMవార్: టిడిపి-వైసిపి మేనిఫెస్టోలో కొత్త అంశాలు..!!వార్: టిడిపి-వైసిపి మేనిఫెస్టోలో కొత్త అంశాలు..!!TDP;YCP;MANIPOST{#}nidhi;bus;Hanu Raghavapudi;Andhra Pradesh;YCP;TDP;Party;Success;Elections;Reddy;CMFri, 08 Mar 2024 09:02:46 GMTఆంధ్రప్రదేశ్లో మరొకసారి సంక్షేమ బాట వైపుగా అధికార పార్టీ వైసిపి సిద్ధమవుతోంది. 2019 ఎన్నికలలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో ప్రజలలోకి తీసుకువెళ్లడంతో భారీ సక్సెస్ అయ్యింది.. గత మేనిఫెస్టోని తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాలను కూడా చేర్చబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇందులో భాగంగానే కొత్త మేనిఫెస్టో పైన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో సభలను సమావేశాలలో కూడా పాల్గొంటున్నారు.. ముఖ్యంగా ఎన్నికలలో సక్సెస్ కి కీలకమైనది మేనిఫెస్టో నే.. అందుకే టిడిపి కూడా ఈ విషయం పైన కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది..


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల జరగబోతున్న సమయంలో మేనిఫెస్టోని సరికొత్తగా రూపొందించబోతున్నారు.. మరొకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టిడిపి జనసేన పార్టీల దూకుడకు సైతం బ్రేక్ వేసేలా సీఎం జగన్ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు.. ముఖ్యంగా వైసీపీకి బాగా కలిసి వచ్చిన పెన్షన్ పెంపు.. అలాగే అమ్మ ఒడి లాంటి అంశాల పైన ఉండడమే కాకుండా రైతు భరోసాని పెంచడం ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. రుణమాఫీ.. డ్వాక్రామాఫీ వంటి అంశాలపైనే  వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.


అలాగే మరొకవైపు టిడిపి సైతం మేనిఫెస్టోను ఛాలెంజ్గా తీసుకుంటూ.. వైసీపీ పథకాలను కాపీ కొడుతూ.. అమ్మబడిన తల్లికి వందనం, అలాగే ఆడబిడ్డ నిధి వంటి అంశాలను చేర్చడమే కాకుండా ఉచిత బస్సు సదుపాయాన్ని కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. అలాగే రైతు భరోసా అని పెంచే విధంగా కసరత్తులు చేస్తున్నారు.. ఇటు మేనిఫెస్టో విషయంలో కూడా అటు టిడిపి వైసిపి మధ్య బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే చాలామంది సీనియర్లతో మేనిఫెస్టోను సిద్ధం చేయడానికి చేస్తున్నారు.. మరి ఎవరి మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>