Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7974b847-6bec-40d0-b782-3b66187376b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7974b847-6bec-40d0-b782-3b66187376b4-415x250-IndiaHerald.jpgతెలుగు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ ఆలపించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సింగర్ హారికా నారాయణ్. వారసుడు లోని 'తలపతి'పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు.విభిన్న వాయిస్‏తో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్‏ను అలరించారు. హారికాకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం టాప్ మోస్ట్ సింగర్‏గా దూసుకుపోతున్న ఆమె తన ప్రియుడితో ఏడుగులు వేయబోతున్నారు. ఇటీవలే తన నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని హారిక తన ఇన్ స్టా ద్వారా తెsocialstars lifestyle{#}niharika konidela;suryakantham;Joseph Vijay;Varasudu;job;Sangeetha;East;Husband;District;Kollywoodపెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సింగర్..!!పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సింగర్..!!socialstars lifestyle{#}niharika konidela;suryakantham;Joseph Vijay;Varasudu;job;Sangeetha;East;Husband;District;KollywoodThu, 07 Mar 2024 16:45:00 GMTతెలుగు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ ఆలపించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సింగర్ హారికా నారాయణ్. వారసుడు లోని 'తలపతి'పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు.విభిన్న వాయిస్‏తో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్‏ను అలరించారు. హారికాకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం టాప్ మోస్ట్ సింగర్‏గా దూసుకుపోతున్న ఆమె తన ప్రియుడితో ఏడుగులు వేయబోతున్నారు. ఇటీవలే తన నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని హారిక తన ఇన్ స్టా ద్వారా తెలుపుతూ తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేశారు. హారికకు కాబోయే భర్త పేరు పృథ్వీనాథ్ వెంపటి. వీరిద్దరు గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 'ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం' అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది హారికా. దీంతో వీరికి సినీ ప్రముఖులు, సన్నిహేతులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. దీంతో

హారికా నారాయణ్.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన హారికా.. ఇప్పుడు గాయనిగా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత విధ్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి హారిక దగ్గరి బంధువు కావడం విశేషం. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె.. సూర్యాకాంతం తో ప్లేబ్యాక్ సింగర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతం లో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడారు.బ్లాక్ రోజ్ లోని నా తప్పు ఏమున్నదబ్బా పాటతో యూత్ కు కనెక్ట్ అయ్యారు… ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన వారసుడు లో తలపతి పాటతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చేసింది. హారికకు కాబోయే భర్త పృథ్వీనాథ్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి చదువుకునేటప్పటి నుంచే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ప్రియుడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు హారిక.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>