MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas8596b79c-f6a6-4308-8af6-7f30f1d82670-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas8596b79c-f6a6-4308-8af6-7f30f1d82670-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా సంస్థ వారు దsuhas{#}prasanna;suhas;Yuva;Petta;Posters;cinema theater;Hero;Box office;Cinema"ఓటిటి" లో దూసుకుపోతున్న "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!"ఓటిటి" లో దూసుకుపోతున్న "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!suhas{#}prasanna;suhas;Yuva;Petta;Posters;cinema theater;Hero;Box office;CinemaThu, 07 Mar 2024 09:08:24 GMTటాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ సంస్థ వారు ఈ సినిమాని తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కినట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సుహాస్ ప్రస్తుతం ప్రసన్న వదనం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>