MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksrk94faf638-daf8-41f2-9cf2-5c3d6dad3ac6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksrk94faf638-daf8-41f2-9cf2-5c3d6dad3ac6-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ దర్శకులలో కె ఎస్ రవి కుమార్ ఒకరు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సంవత్సరాల పాటు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకుడుగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. ఈయన బాలకృష్ణ హీరో గా రూపొందిన జై సింహ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన తార , బాలకృష్ణ కు జksrk{#}Balakrishna;nayana harshita;tara;Jai Simha;Darsakudu;ravi anchor;Interview;cinema theater;Telugu;Blockbuster hit;Kollywood;Tamil;Ruler;Cinema;Director"రూలర్" టైమ్ లో ఆ కారణంతో బాలకృష్ణ అతన్ని కొట్టపోయాడు... కేఎస్ రవికుమార్..!"రూలర్" టైమ్ లో ఆ కారణంతో బాలకృష్ణ అతన్ని కొట్టపోయాడు... కేఎస్ రవికుమార్..!ksrk{#}Balakrishna;nayana harshita;tara;Jai Simha;Darsakudu;ravi anchor;Interview;cinema theater;Telugu;Blockbuster hit;Kollywood;Tamil;Ruler;Cinema;DirectorThu, 07 Mar 2024 08:05:22 GMTతమిళ సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ దర్శకులలో కె ఎస్ రవి కుమార్ ఒకరు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సంవత్సరాల పాటు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకుడుగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. ఈయన బాలకృష్ణ హీరో గా రూపొందిన జై సింహ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన తార , బాలకృష్ణ కు జోడి గా నటించింది.

వీరి కాంబో లో రూపొందిన జై సింహ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత విరి కాంబినేషన్ లో రూలర్ అనే మూవీ రూపొందింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా దర్శకుడు కే ఎస్ ర వికుమార్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన రూలర్ సినిమా సమయంలో జరిగిన ఓ సన్నివేశం గురించి చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కే ఎస్ రవి కుమార్ మాట్లాడుతూ ... బాలకృష్ణ వైపు ఎవరైనా చూసి నవ్వితే ఆయనకు కోపం వస్తుంది. రూలర్ సినిమా షూటింగ్ సమయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో ఫ్యాన్ పట్టుకొని బాలయ్య విగ్ చూసి నవ్వుతున్నాడు. దానితో బాలయ్య వాడిని కొట్టెలోపు నేను ఆయనకు చెప్పాను వాడు నా అసిస్టెంట్ అని ... అప్పుడు బాలయ్య వాడు మన ఆపోజిట్ గ్యాంగ్ వదలకూడదు అన్నాడు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా కే ఎస్ రవి కుమార్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>