MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr2826d27c-f33e-410c-a5eb-ffa6e18b05ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr2826d27c-f33e-410c-a5eb-ffa6e18b05ee-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంకా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్2 మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అనేలా అంచనాలు పెరుగుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం లుక్ మార్చుకుంటుండగా ఏప్రిల్ నెల నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం తెలుస్తోంది. వార్2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ నిడివి తక్కువే కాగా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. అయితే వార్2 సినిమా పూర్తైన వెంటనే తారక్ సోలో హీరోగా Jr NTR{#}Ayan Mukerji;roshan;Kathanam;NTR;Jr NTR;Tollywood;bollywood;News;Hero;Cinemaతారక్ ని వదలని బాలీవుడ్ టాప్ బ్యానర్?తారక్ ని వదలని బాలీవుడ్ టాప్ బ్యానర్?Jr NTR{#}Ayan Mukerji;roshan;Kathanam;NTR;Jr NTR;Tollywood;bollywood;News;Hero;CinemaThu, 07 Mar 2024 18:36:21 GMTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంకా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్  ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్2 మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అనేలా అంచనాలు పెరుగుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్సినిమా కోసం లుక్ మార్చుకుంటుండగా ఏప్రిల్ నెల నుంచి తారక్సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం తెలుస్తోంది. వార్2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ నిడివి తక్కువే కాగా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. అయితే వార్2 సినిమా పూర్తైన వెంటనే తారక్ సోలో హీరోగా వార్2 సినిమాను నిర్మించిన బ్యానర్ YRF బ్యానర్లోనే వార్3 సినిమా తెరకెక్కనుందని సమాచారం తెలుస్తోంది.టైటిల్ వార్3 అని కచ్చితంగా చెప్పలేం కానీ సోలో హీరోగా జూనియర్ తో స్పై సినిమా అయితే ప్లానింగ్ లో ఉందని సమాచారం అందుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.


వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో తారక్ బిజీ అవుతున్న నేపథ్యంలో  దేవర2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో తెలియాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే చాలా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వార్2, వార్3 సినిమాలు హిట్టైతే బాలీవుడ్ లో కూడా తారక్ బిజీ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పారితోషికం కంటే మంచి రోల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తారక్ అడుగులు వేస్తున్నారు. కథ, కథనం విషయంలో అస్సలు రాజీ పడని జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా సక్సెస్ సాధించడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అనుకున్న సమయానికే తన సినిమాలను విడుదల చేయాలని తారక్ భావిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల సినిమాలు వాయిదా పడుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాలలో నటించి వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కూడా గ్లోబల్ రేంజ్ కి పెరగటం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>