MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood71066e3a-859b-4903-824a-0344e63f1e79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood71066e3a-859b-4903-824a-0344e63f1e79-415x250-IndiaHerald.jpgమ‌హేష్ బాబు గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా థియేట‌ర్ల‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 18 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 240 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను 122 కోట్ల‌కుపైగా షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఏపీ, తెలంగాణ‌లోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ఏరియాలో దాదాపు న‌ల‌భై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 34 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అత‌డు, tollywood{#}Red chilly powder;NET FLIX;trivikram srinivas;Guntur;mahesh babu;CBN;Cinema;Indiaమరో అరుదైన రికార్డ్ సాధించిన మహేష్ బాబు గుంటూరు కారం..!?మరో అరుదైన రికార్డ్ సాధించిన మహేష్ బాబు గుంటూరు కారం..!?tollywood{#}Red chilly powder;NET FLIX;trivikram srinivas;Guntur;mahesh babu;CBN;Cinema;IndiaThu, 07 Mar 2024 18:25:00 GMTమ‌హేష్ బాబు గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా థియేట‌ర్ల‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 18 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 240 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను 122 కోట్ల‌కుపైగా షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఏపీ, తెలంగాణ‌లోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ఏరియాలో దాదాపు న‌ల‌భై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 34 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.  అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబోలో

 గుంటూరు కారం మూవీ తెర‌కెక్కింది. త‌ల్లీకొడుకుల సెంటిమెంట్‌కు యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను జోడించి త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబు గుంటూరు కారం   మూవీని రూపొందించారు. ర‌మ‌ణ పాత్ర‌లో మ‌హేష్ యాక్టింగ్‌, ఎన‌ర్జీ లెవెల్స్ బాగున్నా త్రివిక్ర‌మ్ క‌థ‌లో మాత్రం కొత్త‌ద‌నం మిస్స‌యింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మహేష్ ఖాతాలో 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలవడం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ లో మహేష్ మూవీ రేర్ రికార్డ్ సాధించగా మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రీజనల్ మూవీతో మహేష్ 

బాబు పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో మ‌హేష్ బాబు గుంటూరు కారం  సినిమా 4.9 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. కుర్చీ మడతబెట్టి సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను మెప్పించాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>