TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-jhanshi-second-marrigebd75b11d-39ce-471a-bf08-42f5fe3bceb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-jhanshi-second-marrigebd75b11d-39ce-471a-bf08-42f5fe3bceb0-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పేరుపొందిన యాంకర్ ఝాన్సీ గతంలో ఎన్నో షోలలో యాంకర్ గా చేసి తెలుగులోనే టాప్ యాంకర్ గా పేరు సంపాదించింది.. ముఖ్యంగా ఎన్నో సినిమా ఈవెంట్స్ ఫంక్షన్లకు హోస్టుగా చేసిన ఈమె నటిగా కూడా పలు సినిమాలలో నటించింది.. అయితే తన పర్సనల్ లైఫ్ విషయాల వల్ల కాస్త హవా తగ్గడంతో ఆ సమయంలోనే యాంకర్ సుమ ఎంట్రి ఇవ్వడంతో ఝాన్సీ హవ కాస్త తగ్గిపోయింది.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించింది.. తన ANCHER JHANSHI;SECOND MARRIGE{#}suma;suma kanakala;Husband;Anandam;Girl;marriage;Cinemaటీవీ: రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..!!టీవీ: రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..!!ANCHER JHANSHI;SECOND MARRIGE{#}suma;suma kanakala;Husband;Anandam;Girl;marriage;CinemaThu, 07 Mar 2024 02:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పేరుపొందిన యాంకర్ ఝాన్సీ గతంలో ఎన్నో షోలలో యాంకర్ గా చేసి తెలుగులోనే టాప్ యాంకర్ గా పేరు సంపాదించింది.. ముఖ్యంగా ఎన్నో సినిమా ఈవెంట్స్ ఫంక్షన్లకు హోస్టుగా చేసిన ఈమె నటిగా కూడా పలు సినిమాలలో నటించింది.. అయితే తన పర్సనల్ లైఫ్ విషయాల వల్ల కాస్త హవా తగ్గడంతో ఆ సమయంలోనే యాంకర్ సుమ ఎంట్రి ఇవ్వడంతో ఝాన్సీ హవ కాస్త తగ్గిపోయింది.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.


ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించింది.. తన జీవితంలో ఆనందం కంటే ఎక్కువగా బాధలే ఉన్నాయని విడాకులు తీసుకున్న తర్వాత తన కెరియర్ ను కాపాడుకోవడమే కాకుండా తన కూతుర్ని కూడా చూసుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లానని తెలిపింది. దీంతోనే సగం జీవితం గడిచిపోయిందని ఇక బంధువుల విషయం తెలిసిందే ..రెండో పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు అటు స్నేహితులు చాలా మంది కూడా తనని ఒత్తిడి చేశారని..


కానీ తన మొదటి భర్త వల్ల తాను చాలా కష్టాలు పడ్డానని అందుకే మళ్ళీ పెళ్లి పైన ఎలాంటి ఆశలు లేవంటూ క్లారిటీగా తెలియజేసింది.. ఒకవేళ వివాహం చేసుకోవలసి వస్తే తనను తానుగా నచ్చే వ్యక్తి దొరికి సర్దుకుపోయే తత్వం ఉన్న వ్యక్తి అయితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానంటూ వెల్లడించింది.. ఆడపిల్ల జీవితంలో వివాహం అనేది చాలా బలం కావాలి బలహీనత అవ్వకూడదని వెల్లడించింది.. వివాహం తర్వాత తన లైఫ్ లో చాలా కష్టాలను ఎదుర్కొన్నాను చాలా మోసాలను కూడా చూశాను కష్టపడి సంపాదించింది అంతా పోగొట్టుకున్నాను అంటూ తెలిపింది. అందుకే రెండో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటూ తన మనసులో మాటను తెలియజేసింది యాంకర్ ఝాన్సీ..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>