Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledbec5c3a-b324-4530-a15a-c492243c0e77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledbec5c3a-b324-4530-a15a-c492243c0e77-415x250-IndiaHerald.jpgఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్. ఇవ్వలా వచ్చింది.. అల వైకుంఠపురములో..లోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్‌కు బాగా సూట్ అవుతుంది. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు లు చేసిన శర్వా..రెండేళ్లుగా కనిపించట్లేదు. ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోడానికి కారణమేంటి..? శర్వానంద్ అసలెన్ని లు చేస్తున్నారు..? వరస ఫ్లాపులు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయా..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస లు చేసే హీరోలలో శర్వానంద్ ఉండేవారు.హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస లు చేసే హీరోలలో శర్వానంద్ ఉండేవారు. కానీ 2022లో ఒకే ఒక జీవితం తర్వాత శర్వా నుంచి రెsocialstars lifestyle{#}Shatamanam Bhavathi;adhithya;raja;CBN;Posters;ram pothineni;Reddy;Population;marriage;March;Heroఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన శర్వానంద్..!!ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన శర్వానంద్..!!socialstars lifestyle{#}Shatamanam Bhavathi;adhithya;raja;CBN;Posters;ram pothineni;Reddy;Population;marriage;March;HeroThu, 07 Mar 2024 16:30:00 GMTఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్. ఇవ్వలా వచ్చింది.. అల వైకుంఠపురము లో..లోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్‌ కు బాగా సూట్ అవు తుంది. అప్పట్లో ఏడాది కి కనీసం రెండు లు చేసిన శర్వా..రెండేళ్లు గా కనిపించట్లేదు. ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోడానికి కారణమేంటి..? శర్వానంద్ అసలెన్ని లు చేస్తున్నారు..? వరస ఫ్లాపులు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయా..? హిట్టు ఫ్లాపుల తో పని లేకుండా వరస లు చేసే హీరోల లో శర్వా నంద్ ఉండే వారు.హిట్టు ఫ్లాపుల తో పనిలేకుండా వరస లు చేసే హీరోల లో శర్వా నంద్ ఉండేవారు. కానీ 2022 లో ఒకే ఒక జీవితం తర్వాత శర్వా నుంచి రెండేళ్లుగా లే లేవు. మధ్యలో పెళ్లి కూడా కావడంతో భారీ గ్యాప్ తీసుకున్నారు. అయితే గ్యాప్ తీసు కున్నా.. ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ లైన్‌ లో పెట్టారు శర్వా. మార్చి 6న ఆయన పుట్టిన రోజు సందర్భం గా ఆ లు ప్రక టించారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ప్రస్తుతం ఓ చేస్తున్నారు శర్వా. దీనికి మనమే అనే టైటిల్ ఖరారు చేసారు. తాజా గా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది మనమే. ఇందులో శర్వా పక్కనే ఓ బాబు కూడా కనిపిస్తున్నారు.కృతి శెట్టి ఇందు లో హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మనమే వస్తుంది. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహాను భావుడు లాంటి ల తర్వాత యువీ క్రియేషన్స్‌ లో మరో కమిట య్యారు శర్వానంద్.అభిలాష్ రెడ్డి దీనికి దర్శకుడు. దీంతో పాటు సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చేయబోతున్నారు. వీటితో పాటు శతమానం భవతి 2 కూడా లైన్‌ లో ఉంది. మొత్తానికి మరో మూడేళ్ల వరకు శర్వా డైరీ ఫుల్ అయిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>