Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5684f493-91c8-4985-b6ec-3d02a51ade7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5684f493-91c8-4985-b6ec-3d02a51ade7b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నటసార్వభౌముడు ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోతున్నారు ఆయన. ఇక తనదైన సినిమాలతో అందరు హీరోల్లోకెల్లా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే బాలకృష్ణ అటు సినిమాలతో ఎంతల పాపులారిటీ సంపాదించాడో.. ఇక ఫాన్స్ పై చేయి చేసుకBalayya{#}K S Ravikumar;Butter;NTR;Balakrishna;Tamil;Tollywood;Teluguసెట్స్ లో ఎవరైనా అలా చేస్తే.. బాలయ్యకు కోపం వస్తుందట తెలుసా?సెట్స్ లో ఎవరైనా అలా చేస్తే.. బాలయ్యకు కోపం వస్తుందట తెలుసా?Balayya{#}K S Ravikumar;Butter;NTR;Balakrishna;Tamil;Tollywood;TeluguThu, 07 Mar 2024 08:40:00 GMTనందమూరి బాలకృష్ణ.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నటసార్వభౌముడు ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోతున్నారు ఆయన. ఇక తనదైన సినిమాలతో అందరు హీరోల్లోకెల్లా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 అయితే బాలకృష్ణ అటు సినిమాలతో ఎంతల పాపులారిటీ సంపాదించాడో.. ఇక ఫాన్స్ పై చేయి చేసుకోవడంతో కూడా అంతే పాపులారిటీ సంపాదించాడు. ఇక ఏది ఉన్న ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ.. కాస్త కోపం వచ్చిందంటే చాలు దగ్గర ఉన్న అభిమానుల చెంప చెల్లుమనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఇలా బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకుంటూ ఉండటంతో విమర్శలు కూడా వచ్చాయి. కానీ అభిమానులు ఆయనతో కొట్టించుకోవాలని సరదాగా పంచులు వేస్తూ ఉంటారు అన్న విషయం తర్వాత బయటకు వచ్చింది అని చెప్పాలి. ఇక పైకి కాస్త గంభీరంగా కనిపించినా బాలకృష్ణ మనసు వెన్న అనే అందరూ చెబుతూ ఉంటారు.


 ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ పై తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. సెట్లో ఎవరైనా నవ్వితే బాలకృష్ణ అస్సలు ఊరుకోరు. తమ ప్రత్యర్ధులకు చెందిన వారేమో అని అనుకుంటారు అంటూ కె ఎస్ రవికుమార్ చెప్పుకుచ్చాడు. ఓసారి షూటింగ్లో నా అసిస్టెంట్ బాలయ్య వైపు ఫ్యాన్ తిప్పగా.. ఆయన విగ్ కాస్త కదిలింది. దీంతో ఇక అతను నవ్వాడు. ఇక ఇది చూసిన బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ అతన్ని తిట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే మధ్యలో నేను కలగజేసుకుని.. నా అసిస్టెంట్ ని తిట్టి అక్కడ నుంచి పంపించేశాను. అయితే బాలయ్య చాలా మంచి మనిషి లలెండి అంటూ కేఎస్ రవికుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>