MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode8f8f3cf-8ce8-4c5a-9545-7cf00a126e39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode8f8f3cf-8ce8-4c5a-9545-7cf00a126e39-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గత కొంతకాలంగా రన్ అవుతున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. దాంతో ఇకనుంచి రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డు పడిందని అంతా అనుకున్నారు. కానీ అలా కాకుండా మళ్లీ కొద్ది రోజుల నుంచి థియేటర్స్tollywood{#}ravi teja;Siddharth;GEUM;amala paul anaka;Nayak;January;Ravi;Blockbuster hit;Tollywood;Success;shankar;Cinema;Pawan Kalyan;Ram Charan Tejaరీ రిలీజ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ మూవీ..!?రీ రిలీజ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ మూవీ..!?tollywood{#}ravi teja;Siddharth;GEUM;amala paul anaka;Nayak;January;Ravi;Blockbuster hit;Tollywood;Success;shankar;Cinema;Pawan Kalyan;Ram Charan TejaThu, 07 Mar 2024 18:35:00 GMTటాలీవుడ్ లో గత కొంతకాలంగా రన్ అవుతున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. దాంతో ఇకనుంచి రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డు పడిందని అంతా అనుకున్నారు. కానీ అలా కాకుండా మళ్లీ కొద్ది రోజుల నుంచి థియేటర్స్ లో రీ రిలీజ్ సినిమాల

సందడి మొదలైంది. సిద్ధార్థ్ నటించిన 'ఓయ్' ఇటివలే రీ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. గతవారం రవితేజ 'కిక్' మూవీ కూడా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న రామ్ చరణ్ నటించిన నాయక్ మూవీ ఈ నెల 27వ తేదీన రీరిలీజ్ కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమాకు రీరిలీజ్ లో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్

వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాయక్ మూవీ 2013 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన రిలీజై అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నాయక్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించగా  కాజల్, అమలాపాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.  రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>