MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viva-harsha-super-confident-on-master-for-a-reason9d91d6af-0114-4aa5-a1fb-e98446361d8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viva-harsha-super-confident-on-master-for-a-reason9d91d6af-0114-4aa5-a1fb-e98446361d8a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి హర్ష చీముడు తాజాగా సుందరం మాస్టర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అవి అన్ని కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజharsha{#}Comedian;Master;television;Audience;Hero;Box office;cinema theater;Cinema;News"సుందరం మాస్టర్" సాటిలైట్ హక్కులను తగ్గించుకున్న ప్రముఖ సంస్థ..!"సుందరం మాస్టర్" సాటిలైట్ హక్కులను తగ్గించుకున్న ప్రముఖ సంస్థ..!harsha{#}Comedian;Master;television;Audience;Hero;Box office;cinema theater;Cinema;NewsThu, 07 Mar 2024 09:58:37 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి హర్ష చీముడు తాజాగా సుందరం మాస్టర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది . అవి అన్ని కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతి లో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే పరవాలేదు అనే స్థాయి టాక్ ను తెచ్చుకుంది . దాని తో ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగలిగింది . ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ఆఫీస్ రన్ ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోం ది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈ టీవీ విన్ "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోం ది . అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని ఈ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ "ఓ టి టి" ప్లాట్ ఫాం వారు మరికొన్ని రోజుల్లో అధికారికం గా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>